పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదికి కరోనా పాజిటివ్

కరోనా వైరస్ ప్రపంచంలో పలు దేశాలను గడగడలాడిస్తోంది. పలు రంగాల ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలో పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదికి కరోనా సోకడం పాక్‌లో కలకలం రేపుతోంది.

Last Updated : Jun 13, 2020, 05:29 PM IST
పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదికి కరోనా పాజిటివ్

Shahid Afridi Tests COVID19 Positive | పాకిస్థాన్ మాజీ క్రికెటర్, విధ్వంసక ఆటగాడు షాహిద్ ఆఫ్రిది (Shahid Afridi) కరోనా వైరస్ బారిన పడ్డాడు. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించాడు. గురువారం నుంచి ఒంట్లో కాస్త నలతగా ఉందని టెస్టులు చేపించుకోగా కోవిడ్19 పాజిటివ్‌గా తేలిందని ట్వీట్ చేశాడు. తాను త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని ప్రార్థించాలని కోరుతూ తనకు కరోనా పాజిటివ్ అనే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పాక్ మాజీ కెప్టెన్ ఆఫ్రిది వెల్లడించాడు.  లాక్‌డౌన్‌లో బరువు పెరిగారా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

నటి మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్

Trending News