India vs England ODI T20 : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో ఆస్ట్రేలియా 3-1తో భారత జట్టును ఓడించింది. ఈ సిరీస్‌లో ఓటమితో 2025 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ ఆడాలన్న భారత జట్టు కల చెదిరిపోయింది. తదుపరి సిరీస్‌లో భారత జట్టు ఏ జట్టుతో తలపడుతుందనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ఈ సిరీస్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?
Sunil Gavaskar On Team India 2024 : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తొలిసారిగా భారత్ ఐదు టెస్టుల సిరీస్ ఆడింది. ఇందులో ఆస్ట్రేలియా జట్టు 3-1 తేడాతో గెలిచింది. 10 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా ఈ ట్రోఫీని గెలుచుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియాపై సునీల్ గావస్కర్ ఫైర్ అయ్యారు. టీమిండియా ఆటగాళ్లకు పరోక్షంగా చురకలంటించారు.
Ind vs Aus: టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ రసవత్తరంగా మారుతోంది. రెండ్రోజులకే దాదాపు మూడో ఇన్నింగ్స్ నడుస్తోంది. భారత్ 145 పరుగుల ఆధిక్యంతో కొనసాగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ind vs Aus Test: అనుకున్నదే జరిగింది. నాలుగో టెస్ట్‌లో టీమ్ ఇండియా ఓటమి పాలైంది. ఫలితంగా నాలుగు టెస్ట్‌ల సిరీస్ కాస్తా 2-1తో చేజారింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఆశల్ని ఆసీస్ నిలుపుకుంటే ఇండియా కోల్పోయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Virat Kohli Involved In A Fiery Confrontation: తన పిల్లల ఫొటోలు, వీడియోలు తీయడంపై భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కోపోద్రిక్తుడయ్యాడు. వెంటనే జర్నలిస్టులతో వాగ్వాదానికి దిగడంతో ఆస్ట్రేలియా ఎయిర్‌పోర్టులో సంచలనం రేపింది. ఆ వార్త వైరల్‌గా మారింది.
Ind vs Aus 2nd Test: టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా రెండో టెస్ట్ మ్యాచ్‌లో కంగారూలు ఘన విజయం సాధించారు. మొదటి టెస్ట్‌లో విజయం సాధించిన భారత జట్టు రెండో టెస్ట్‌లో చేతులెత్తేసింది. ఫలితంగా సిరీస్ 1-1 సమమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ind vs Aus Test 2024: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో టీమ్ ఇండియాకు తొలి విజయం లభించింది. పెర్త్‌లో జరుగుతున్న తొలి టెస్ట్‌లో బారత్ 295 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. కెప్టెన్‌గా జస్ప్రీత్ బూమ్రాకు తొలి విజయం అందింది.
David Warner Ruled Out From Border Gavaskar Trophy: ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం కారణంగా బోర్డర్-గవాస్కర్ సిరీస్ నుంచి వైదొలిగాడు. మోచేతి గాయం కారణంగా రెండో టెస్టు మధ్యలోనే తప్పుకున్న వార్నర్.. ఇంకా కోలుకోలేదు. దీంతో చికిత్స కోసం స్వదేశానికి వెళ్లాడు. వన్డే సిరీస్‌కు వార్నర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Ind Vs Aus Test Series: వరుసగా రెండు టెస్టుల్లో ఓటమిపాలైన ఆసీస్ జట్టుకు మరో ఎదురుబెబ్బ తగిలేలా ఉంది. ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ హఠాత్తుగా ఆసీస్‌కు వెళ్లిపోయాడు. ఢిల్లీ టెస్టులో ఓటమి తరువాత ఈ స్టార్ బౌలర్ సొంత దేశానికి పయనమయ్యాడు.
Team India Test Record In Delhi: ఢిల్లీ వేదికగా రెండో టెస్టులో ఆసీస్‌తో టీమిండియా తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న స్టేడియంలో భారత్ రికార్డు చూస్తే.. ప్రత్యర్థి జట్టుకు వణుకుపుడుతోంది. గత 36 ఏళ్లుగా ఢిల్లీలో భారత్ ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోకుండా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. తరువాతి మ్యాచ్‌లోనూ మరోసారి టీమిండియానే విజయం వరించే అవకాశం ఉంది.
Ravichandran Ashwin Records Against Australia: రవిచంద్రన్ అశ్విన్ పేరు చెబితేనే కంగారు జట్టు వెన్నులో వణుకు మొదలవుతుంది. భారత పిచ్‌లపై అశ్విన్‌ను ఎదుర్కొవడం ప్రపంచంలో ఏ బ్యాట్స్‌మెన్‌కు అయినా సవాలే. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో అశ్విన్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఆసీస్ జట్టు ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేసుకుని వస్తోంది.
Josh Hazlewood Ruled out of Nagpur Test: మొదటి టెస్ట్‌కు ముందు ఆసీస్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ దూరమవ్వగా.. తాజాగా మరో కీలక బౌలర్ హేజిల్‌వుడ్ గాయం కారణంగా మొదటి టెస్ట్ నుంచి ఔట్ అయ్యాడు. రెండో టెస్టుకు కూడా అతను కోలుకోవడం అనుమానంగానే మారింది.
WTC Points Table 2023: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరుకునేందుకు భారత్ మార్గం మరింత సుగమం అయింది. పాకిస్థాన్, కివీస్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ డ్రాగా ముగియడంతో ఆ రెండు జట్లు ఫైనల్ రేసు నుంచి తప్పుకున్నాయి. దీంతో ఆసీస్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌ను భారత్ డ్రాగా ముగించిన ఫైనల్‌కు చేరుకుంటుంది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫిలో కీలకమైన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో భారత బౌలర్లు (Team India) చెలరేగుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు భారత బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.