Kavya maran romance pics: సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్ కావ్యమారన్, ఐసీసీ చీఫ్ జైషాతో రొమాన్స్ చేస్తున్నట్లు కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
టెక్నాలజీ అనేది ప్రతిరోజు ముందుకు దూసుకెళ్తుంది. ఎన్నోయాప్స్, కొత్త విధానాలు వస్తున్నాయి. అయితే.. టెక్నాలజీని కొంత మంది డెవ్ లప్ మెంట్ కు మంచి వాటి కోసం ఉపయోగిస్తుండగా.. మరికొందరు మాత్రం.. చెడు విషయాల కోసం ఉపయోగిస్తున్నారు.
తాజాగా.. ఐపీఎల్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఓనర్ కావ్య మారన్, ఐసీసీ బాస్ జైషాతో స్విమ్మింగ్ ఫుల్ లో రొమాన్స్ చేస్తున్నట్లు ఉన్న పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఇలాంటి ఏఐ ఫోటోలు నెట్టింట పెద్ద చర్చకు దారితీశాయని చెప్పుకొవచ్చు. కొన్ని రోజుల క్రితమే.. ప్రభాస్ కు, అనుష్కకు పెళ్లి అయినట్లు ఫోటోలు వైరల్ అయ్యాయి.
సమంతకు ప్రెగ్నెన్సీ వచ్చిందని కూడా ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొట్టాయి. కీర్తిసురేష్ బేబీ బంప్ ఫోటోలు కూడా నెట్టింట రచ్చ గా మారాయి. అయితే.. తాజాగా... జైషా, కావ్య మారన్ లు రొమాన్స్ చేసుకున్నట్లు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
దీనిలో స్విమ్మింగ్ ఫుల్ లో జైషాతో.. బికినీ ధరించి కావ్యమారన్ పబ్లిక్ గా రొమాన్స్ చేసుకున్నట్లు తెలుస్తొంది. దీనిపై ప్రస్తుతం దుమారం చెలరేగింది. కేవలం ఏఐ టెక్నాలజీతో టూల్తో ఈ విధంగా కొందరు ఫెక్ ఇమేజ్ లు క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నట్లు తెలుస్తొంది.
ఇక తాజాగా.. మహమ్మద్ షమీ, సానియా మీర్జా ఇద్దరు పెళ్లి చేసుకున్నట్టు కూడా ఒక ఏఐ ఫోటో నెట్టింట వైరల్ అయిన సంగతి మనకు తెలిసిందే.. ఈ క్రమంలో దీనిపై చర్యలు తీసుకొవాలని కూడా సోషల్ మీడియా వేదికగా పలువురు డిమాండ్ చేస్తున్నారు. దీని వల్ల చాలా మంది ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని కూడా కామెంట్లు చేస్తున్నారు.