Who is Jay shah wife: జై షా ప్రస్తుతం ఈయన ట్రెండింగ్ లో నిలిచారు. ఎందుకంటే ఈయన ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు బాస్ అయ్యారు. ఈ నేపథ్యంలో మీరు ఎప్పుడైనా జై షా భార్యను చూశారా? ఆమె బాలీవుడ్ నటీమణులను ఏమాత్రం తీసిపోదు.
Kavya Maran Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ మెగా వేలానికి సిద్ధమవుతోంది. టీమ్ ఓనర్ కావ్య మారన్ ప్లేయర్ల జాబితాపై కసరత్తు చేస్తున్నారు. ముగ్గురు కీలక ఆటగాళ్లను టీమ్ నుంచి రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా కార్యదర్శి జై షా ఇప్పుడు ఐసీసీ కొత్త అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. 35 ఏళ్ల వయసుకే ఈ పదవి చేపట్టి ఐసీసీ చరిత్రలో అతి చిన్న వయస్సులో అధ్యక్షుడైన ఖ్యాతిని ఆర్జించారు. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ నుంచి మొదలుకుని అంతర్జాతీయ క్రికెటక్ కౌన్సిల్ వరకూ ప్రయాణం అద్భుతంగా సాగించారు.
టీమ్ ఇండియాకు ఇప్పటి వరకూ వివిధ సమయాల్లో వేర్వేరు క్రికెటర్లు సారధ్యం వహించారు. ఎంకే పటౌడీ నుంచి రోహిత్ శర్మ వరకూ అందరూ అటు సక్సెస్ ఇటు ఫెయిల్యూర్ రెండూ చవి చూసినవాళ్లే. అలాంటి టాప్ 10 కెప్టెన్ల గురించి తెలుసుకుందాం. ఎవరి హయాంలో టీమ్ ఇండియా ఎన్ని మ్యాచ్‌లు ఓడిందో పరిశీలిద్దాం
Jay Shah Selected As ICC Chairman: ప్రపంచ క్రికెట్‌కు సారథ్యం వహించే అవకాశం మరోసారి భారత్‌కు దక్కింది. ఐసీసీ చైర్మన్‌గా జై షా ఏకగ్రీవంగా నియమితులయ్యారు.
Not Only India Worlds Highest Cricketer Is Aryaman Birla You Know His Wealth: భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ కన్నా అత్యంత సంపన్న క్రికెటర్ ఒకరు ఉన్నారు. భారత్‌లో అత్యంత సంపన్న క్రికెటర్‌గా సీనియర్లను కాదని రాణిస్తున్న యువ క్రికెటర్ ఎవరో తెలుసా? అతడి ఆస్తి ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.
Chennai Super Kings Big Plan For IPL 2025 Mega Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రానున్న లీగ్‌కు సిద్ధమవుతోంది. స్పిన్ బౌలింగ్‌కు ప్రసిద్ధి చెందిన చెన్నై జట్టు వచ్చే సీజన్‌కు వ్యూహం రచిస్తోంది. ఈ క్రమంలో ముగ్గురు స్పిన్నర్లపై కన్నేసింది. చెపాక్‌లో స్పిన్నర్లతో ప్రత్యర్థికి చుక్కలు చూపించేందుకు ప్రణాళిక రచిస్తోంది.
Shikhar Dhawan Retirement Video: మాజీ ఇండియన్ క్రికెటర్ శిఖర్ ధావన్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. ఆయన చివరగా 2022 భారత్‌లో జరిగిన బంగ్లాదేశ్ మ్యాచ్‌లో ఆడారు. అయితే, సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో తన రిటైర్మెంట్ను ప్రకటిస్తూ ఓ వీడియోను విడుదల చేశాడు ఈ 38 ఏళ్ల మాజీ క్రికెటర్.
KL Rahul Retirement : భారత జట్టు వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా. తాజాగా ఆయన చేసిన ఓ పోస్టు పలు అనుమానాలకు తావిస్తోంది. రాహుల్ ఇంటర్నేషనల్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా అని క్రికెట్ ఫ్యాన్స్ కలవరపడుతున్నారు. దీనికి గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.
ICC Women's T20 World Cup 2024: : మహిళల టీ20 ప్రపంచకప్ 2024 వేదికపై ఐసీసీ కీలక ప్రకటన చేసింది. ఈ ప్రపంచకప్ ముందుగా బంగ్లాదేశ్‌లో జరగాల్సి ఉండగా, అక్కడ జరుగుతున్న హింసాకాండను దృష్టిలో ఉంచుకుని..ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది.
Yuvraj Singh Biopic Six Sixes Announced: మరో దిగ్గజ క్రీడాకారుడు యువరాజ్ సింగ్ జీవిత కథ సినిమాగా రాబోతున్నది. అతడి ఆత్మకథను వెండితెరపై తెరకెక్కించనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. సిక్సర్ల వీరుడి ఆత్మకథ మరి కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.
kolkata doctor rape and murder case: దేశంలో కోల్ కతా డాక్టర్ పై అత్యాచారం, హత్యలపై నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
Vinesh Phogat Back Step From Retirement: అనూహ్య రీతిలో ఒలింపిక్స్ నుంచి వైదొలిగిన వినేశ్ ఫొగట్ తన రిటైర్మెంట్ నిర్ణయంపై వెనక్కి తగ్గారు. తాను తిరిగి 2032 వరకు ఒలింపిక్స్ లో కొనసాగుతానని ప్రకటించారు.
Kavya Maran Dating Rumors: సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్ కావ్య మారన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లు ఉన్న సమయంలో స్టేడియంలో కావ్య చేసే అల్లరి అంత ఇంత కాదు. టీమ్ కష్టాల్లో ఉన్నప్పుడు ఆమె దీనంగా ఉండే ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా వైరల్ అవుతుంటాయి. జట్టు విజయం సాధిస్తే ఆనందానికి అవధులు ఉండవు. చిన్న పిల్లలా మారిపోయి గెంతులు వేస్తుంటుంది. ఇదిలా ఉంటే కావ్య మారన్ డేటింగ్ రూమర్స్ మరోసారి వైరల్ అవుతున్నాయి. ఎస్ఆర్హెచ్ యంగ్ ప్లేయర్లో ప్రేమలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
Vinesh Phogat Petition CAS Dismissed: భారతదేశానికి ఒలింపిక్స్ పతకం తీసుకురావాలనే వినేశ్ ఫొగట్ కల చెదిరింది. ఆమెకు రావాల్సిన మెడల్‌పై కోర్టు సంచలన తీర్పునిచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.