Shani Amavasya 14 October 2023: జ్యోతిష్య శాస్త్రంలో అమావాస్యకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శనివారం వచ్చే అమావాస్యను శని అమావాస్య అని అంటారు. ఈ సంవత్సరం ఆశ్విజ మాసంలోని కృష్ణ పక్షం అమావాస్య రోజున శని అమావాస్య రాబోతోంది. ఇదే రోజు ఈ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం కూడా సంభవించబోతోంది. ఆశ్విజ మాస అమావాస్యను సర్వపిత్రి అమావాస్య లేదా పితృ విసర్జన అమావాస్య అని కూడా అంటారు. అయితే ఈ శని అమావాస్య రోజున కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉండబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రోజు ఏయే రాశులవారికి శని దేవుడి అనుగ్రహం లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
తులారాశి:
అక్టోబర్ 14వ తేదీన శని అమావాస్య రోజున తులారాశి వారికి శని అనుగ్రహం లభించబోతోందని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రాశివారికి చదువుపై దృష్టి రెట్టింపు అవుతుంది. దీంతో పాటు ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన వ్యక్తులకు కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో మంచి పనులు చేసేవారికి చాలా లాభదాయకంగా ఉండబోతోంది. అంతేకాకుండా అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
మిథున రాశి:
శని అమావాస్య రోజు మిథున రాశివారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరికి శనిదేవుని ఆశీస్సులు లభించి ఇతరల నుంచి కూడా మద్దతు లభించి అనుకున్న పనులన్నీ సులభంగా సాధిస్తారు. పెద్దలకు గౌరవం కూడా లభిస్తుంది. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికి మరింత లాభదాయకంగా ఉంటుంది.
వృషభ రాశి:
శని అమావాస్య వృషభ రాశి వారికి చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. ఈ సమయంలో ఉద్యోగాలు చేసేవారికి జీవితం ఉత్సాహంగా ఉంటారు. ఈ సమయంలో సీనియర్ల మద్దతు లభించి ఊహించి లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. వ్యాపారాల్లో లాభాలు కూడా పొందుతారు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయం