Diwali Horoscope: నవంబర్ నెలలో దీపావళికి ముందు అనేక గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని గ్రహాలపై ప్రత్యేక ప్రభావం పడే ఛాన్స్‌లు ఉన్నాయి. ఈ నవంబర్ నెల ప్రారంభంలోనే కొన్ని రాశులవారిపై వ్యక్తిగత జీవితాలపై ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. నవంబర్ 3న శుక్రుడు కన్యారాశిలోకి సంచారం చేయగా..శని గ్రహం నవంబర్ 4న నేరుగా కుంభరాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా దీపావళికి ముందు కొన్ని రాశులవారి జీవితాల్లో మార్పులు వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి అదృష్టం రెట్టింపు అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి:
నవంబర్ ప్రారంభంలో రెండు గ్రహాల సంచారం కారణంగా అనేక రకాల మార్పులు వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో వీరికి ఊహించని మేలు జరుగుతుంది. అంతేకాకుండా అనుకోకుండా ఊహించని లాభాలు పొందుతారు. అదృష్టం రెట్టింపు అయ్యి..ఊహించని డబ్బు పొందుతారు. ఈ సమయంలో ఎలాంటి పనులైనా ఉత్సాహంగా పూర్తి చేస్తారు.
ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారికి నవంబర్ నెలలో జరిగే గ్రహ సంచారాలు ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వ్యాపారాలు చేసేవారికి విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా పోటీ పరీక్షల్లో కూడా సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఈ సమయంలో కష్టపడి పనులు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. కానీ ఈ సమయంలో ఆరోగ్య విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
మిథున రాశి:
నవంబర్‌లో జరిగే గ్రహాల సంచారంతో మిథున రాశి వారికి కూడా చాలా శుభ ప్రదంగా ఉంటుంది. గతంలో ఖర్చైన డబ్బులు కూడా సులభంగా పొందుతారు. అంతేకాకుండా మీ బడ్జెట్ కూడా అనేక రకాల మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా యజమాని నుంచి మద్దతు లభించి అనేక రకాల లాభాలు పొందుతారు. విద్యార్థులేతే కొన్ని విషయాల్లో శుభవార్తలు కూడా వింటారు. అంతేకాకుండా వైవాహిక జీవితంలో భాగస్వామితో కొన్ని సమస్యలు పరిష్కరమవుతాయి.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..