Driving Video viral: ఇదెక్కడి స్కిల్ రా బాబు.. ఏకంగా కాలుతో డ్రైవింగ్..

Trending video: ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ఎక్కడ ఏం జరిగినా ఇట్టే వైరల్ అవుతోంది. తాజాగా ఓ వ్యక్తి కారును కాలుతో నడిపిన వీడియో చూస్తే మీ మతిపోతుంది. మీరు ఓ లుక్కేయండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 16, 2023, 05:37 PM IST
Driving Video viral: ఇదెక్కడి స్కిల్ రా బాబు.. ఏకంగా కాలుతో డ్రైవింగ్..

Viral video today: సోషల్ మీడియా వచ్చాక ప్రపంచం చిన్నదై పోయింది. ఎక్కడ ఏ విషయం జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది. నెటిజెన్స్ తమ స్కిల్స్ ను ప్రదర్శిస్తూ రకరకాల వీడియోలను ఇంటర్నెంట్ లో పోస్ట్ చేస్తున్నారు. వీడియో కాస్త డిఫరెంట్ గా ఉంటే నిమిషాల వ్యవధిలోనే వైరల్ అవుతోంది. కొందరు పోస్ట్ చేసే వీడియోలు అయితే యూజర్స్ ను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాజాగా ఓ వ్యక్తి డ్రైవింగ్ సీటులో కూర్చుకోకుండా కారు నడుపుతున్న వీడియో ఒకటి ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. 

వీడియో ఓపెన్ చేస్తే... రోడ్డు పై కారు వెళ్తూ ఉంటుంది. కానీ డ్రైవర్ సీటులో ఎవరూ ఉండరు. అది సెల్ఫ్ డ్రైవింగ్ కార్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఈ కారు గల వ్యక్తి డ్రైవర్ పక్కా సీటులో కూర్చుని కాలుతో కారును డ్రైవ్ చేస్తున్నాడు. అది కూడా ఎంతో దర్జాగా. అతని స్కిల్స్ చూస్తే వావ్ అనక తప్పదు. ఈ వీడియో చూశాక మస్క్ మామ తన టెస్లా కంపెనీ మూసుకుంటాడేమో. ఎంతో రిలాక్స్ అతడి కారు నడిపిన విధానం చూసి నెటిజన్స్ షాక్ తింటున్నారు. ఈ వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేయగా 192k వ్యూస్ వచ్చాయి. అతడి స్కిల్స్ బాగున్నప్పటికీ ఇలా నడిపితే ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ ఉందని కొందరు అంటున్నారు. 

Also Read: Smart Father video: తెలివైన తండ్రి అంటే ఇతడే.. కొడుకు కదిలే లోపే హెయిర్ కట్ చేసేశాడు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News