Kajal Aggarwal: చీరకట్టులో కనికట్టు చేస్తోన్న కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Kajal Aggarwal: కథానాయిక కాజల్ అగర్వాల్  గురించి ఎలాంటి పరిచయాలు అక్కర్లేదు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి దాదాపు ఇరవై యేళ్లు కావొస్తోన్న  ఇప్పటికీ అదే గ్లామర్‌తో అలరిస్తోంది. హీరోయిన్ లైఫ్ స్పాన్ ఐదారేళ్లే అయినా.. ఇన్నేళ్లు ఇండస్ట్రీలో నెగ్గుకు రావడం అంటే మాములు విషయం కాదు. పెళ్లై ఓ పిల్లాడు పుట్టే వరకు సినిమాలకు దూరంగా ఉన్న .. ఈ టాలీవుడ్ మిత్రవింద ఇపుడు వరుస సినిమాలతో అలరిస్తోంది.

1 /6

టాలీవుడ్  చందమామ కాజల్ అగర్వాల్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు.

2 /6

తేజ దర్శకత్వంలో వచ్చిన 'లక్ష్మి కళ్యాణం' మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది కాజల్ అగర్వాల్. 

3 /6

కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామతో ఓవర్ నైట్ పాపులర్ అయింది కాజల్ అగర్వాల్.

4 /6

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'మగధీర'తో కాజల్ అగర్వాల్ వెనుదిగిరి చూసుకోలేదు. 

5 /6

పెళ్లై ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంది కాజల్ అగర్వాల్. పెళ్లికి ముందు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న ఈమె ఇపుడు వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది.

6 /6

గతేడాది 'భగవంత్ కేసరి' మూవీతో పలకరించింది. తొలిసారి ఈ సినిమాలో బాలకృష్ణకు జోడిగా మెప్పించింది కాజల్ అగర్వాల్ .