Celebs attend Shankars daughter wedding: దర్శకుడు శంకర్ కూతురు పెళ్లిలో సందడి చేసిన చిరంజీవి, రామ్ చరణ్ సహా సినీ ప్రముఖులు..

Celebs attend Shankars daughter wedding: దక్షిణాది సినీ దిగ్గజ దర్శకుడు శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహాం ఈ సోమవారం అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ కార్తీక్‌తో ఘనంగా జరిగింది. మంగళవారం సినీ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసారు. ఈ వేడుకకు నార్త్, సౌత్ తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల నుంచి సినీ ప్రముఖుల హాజరై నూతన వధూవరులను ఆశ్వీర్వదించారు.

1 /6

శంకర్ పెద్ద  కూతురు ఐశ్వర్య పెళ్లి రిసెప్షన్‌కు హాజరైన చిరంజీవి, రామ్ చరణ్ దంపతులు..

2 /6

శంకర్ రామ్ చరణ్‌తో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.

3 /6

శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్య పెళ్లి రిసెప్షన్ వేడుకలో సందడి చేసిన జయం రవి

4 /6

శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్య శంకర్ పెళ్లి రిసెప్షన్లో సందడి చేసిన రణ్‌వీర్ సింగ్..

5 /6

శంకర్ కూతురు పెళ్లి రిసెప్షన్‌కు హాజరైన తండ్రి బోనీ కపూర్‌తో కలిసి హాజరైన జాన్వీ కపూర్

6 /6

శంకర్ కూతురు పెళ్లిలో సందడి చేసిన సూపర్ స్టార్ రజినీకాంత్