Kaikala Satyanarayana: కైకాల మృతి చిత్రపరిశ్రమకు తీరని లోటు

Kaikala Satyanarayana Passes Away: సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. సూపర్ స్టార్ కృష్ట మరణం మరువకముందే మరో లెజండరీ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుది శ్వాసవిడిచారు. కైకాల మరణం పట్ల టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు

  • Zee Media Bureau
  • Dec 24, 2022, 12:01 AM IST

Kaikala Satyanarayana Passes Away: సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. సూపర్ స్టార్ కృష్ట మరణం మరువకముందే మరో లెజండరీ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుది శ్వాసవిడిచారు. కైకాల మరణం పట్ల టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు

Video ThumbnailPlay icon

Trending News