Gold Price Today : స్థిరంగా బంగారం ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలివే..

Gold Price Today: దేశవ్యాప్తంగా పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే బంగారం ధరల్లో పెద్దగా మార్పు ఏమీ లేదు. దేశీయ మార్కెట్‌లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 6, 2022, 06:47 AM IST
  • దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో స్థిరంగా పసిడి ధరలు
  • విజయవాడ, హైదరాబాద్ ఇంచుమించుగా ఒకే ధరలు
Gold Price Today : స్థిరంగా బంగారం ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలివే..

Gold Price Today Feb 6 2022 : బంగారమంటే భారతీయులకు ఎంత మక్కువో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బంగారం ధర స్వల్పంగా తగ్గినా సరే వెంటనే ఎంతో కొంత పసిడి కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. అందుకే బంగారం ధరలను ఎప్పటికప్పుడు గమనిస్తుంటారు. దేశవ్యాప్తంగా పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 6న బంగారం ధరలు (Gold Price) ఎలా ఉన్నాయో ఓ సారి పరిశీలిద్ధాం.

ప్రధాన నగరాల్లో పసిడి ధరలు: 
** దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200 ఉంది.
** బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200 ఉంది.
** దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200 ఉంది.
** కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200 ఉంది.
** కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...
**  హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200 ఉంది.
**  విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200 ఉంది.

Also Read: Amazon Profits: అమెజాన్‌కు లాభాల పంట, ఒక్కరోజులోనే 14 లక్షల కోట్ల లాభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News