Diwali 2020 Muhurat: దీపావళి రోజు లక్ష్మీ పూజా ముహూర్తం, ప్రదోష కాల వివరాలు

Muhurat of Diwali 2020 In Indian Cities | లక్ష్మీ పూజ అనేది ఒక దివ్యమైన ముహూర్తాన చేయాల్సి ఉంటుంది. నవంబర్ 14న రాత్రి సాయంత్రం 5.28 నుంచి  రాత్రి 8:07 చేయాల్సి ఉంటుంది. 

Last Updated : Nov 14, 2020, 01:32 PM IST
    • లక్ష్మీ పూజ అనేది ఒక దివ్యమైన ముహూర్తాన చేయాల్సి ఉంటుంది.
    • నవంబర్ 14న రాత్రి సాయంత్రం 5.28 నుంచి రాత్రి 8:07 చేయాల్సి ఉంటుంది.
    • రిషభ కాలం అనేది సాయంత్రం 5.28కి మొదలై రాత్రి 7.24 వరకు కొనసాగుతుంది.
Diwali 2020 Muhurat: దీపావళి రోజు లక్ష్మీ పూజా ముహూర్తం, ప్రదోష కాల వివరాలు

Diwali 2020 Muhurat | లక్ష్మీ పూజ అనేది ఒక దివ్యమైన ముహూర్తాన చేయాల్సి ఉంటుంది. నవంబర్ 14న రాత్రి సాయంత్రం 5.28 నుంచి  రాత్రి 8:07 చేయాల్సి ఉంటుంది. రిషభ కాలం అనేది సాయంత్రం 5.28కి మొదలై రాత్రి 7.24 వరకు కొనసాగుతుంది. అమావాస్య అనేది నవంబర్ 14  అంటే దీపావళి రోజు ( Diwali ) మధ్యాహ్నం 2.17 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. తరువాత అని నబంబర్ 15 ఉదయం 10.36 నిమిషాల వరకు కొనసాగుతుంది.

Also Read |  Diwali 2020 Decoration In 30 Minutes: ఈ దీపావళికి 30 నిమిషాల్లో ఇంటిని డెకరేట్ చేసుకోండి

వివిధ నగరాల్లో ముహూర్త సమయం ఇది | Muhurat of Diwali 2020 In Indian Cities

పుణె - సాయంత్రం 5.58 నుంచి రాత్రి 7.59 వరకు
న్యూ ఢిల్లీ- సాయంత్రం 5.28 నుంచి రాత్రి 7.24 వరకు
చెన్నై-సాయంత్రం 5.41 నుంచి రాత్రి 7.43 వరకు
జైపూర్ - సాయంత్రం 5.37 నుంచి రాత్రి 7.33 వరకు
హైదరాబాద్- సాయంత్రం 5.42 నుంచి రాత్రి 7.42 వరకు

Also Read | Diwali 2020 Car Buying: ఈ దీపావళికి కార్లు కొంటున్నారా ?  రూ.4 లక్షల్లోపు బడ్జెట్ కార్లు చూడండి

గుర్ గావ్- సాయంత్రం 5.29 నుంచి రాత్రి 7.25 వరకు
ముంబై- సాయంత్రం 6.01 నుంచి రాత్రి 8.01 వరకు
చండిగడ్- సాయంత్రం 5.26 నుంచి రాత్రి 7.21 వరకు
కోల్ కత్తా- సాయంత్రం 4.54 నుంచి రాత్రి 6.52 వరకు
బెంగళూరు- సాయంత్రం 5.52 నుంచి రాత్రి 7.54 వరకు
అహ్మదాబాద్- సాయంత్రం 5.57 నుంచి రాత్రి 7.55 వరకు
నోయిడా- సాయంత్రం 5.28 నుంచి రాత్రి 7.23 వరకు

Also Read | Diwali 2020 ఈ దీపావళికి ఈ రాశుల వారికి బాగా కలిసొస్తుందట, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి!

ప్రదోష కాలం ముహూర్తం, రిషభ కాల ముహూర్తం | Pradesha and Vrishabha Muhurat
ప్రదోష కాలం -  సాయంత్రం 5.57 నుంచి రాత్రి 8.30ని వరకు
రిషభ కాలం-సాయంత్రం 5.58 నుంచి రాత్రి 7.59 వరకు

మరిన్ని దీపావళికి సంబంధించిన స్టోరీస్ చదవాలి అనుకుంటే క్లిక్ చేయండి

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

 

Trending News