Jobs in ECIL: బీటెక్ పాసయ్యారా ? ఈ జాబ్ నోటిఫికేషన్ చూడండి

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( ECIL )లో 350 టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈసిఐఎల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ( ECE), ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ( EEE) విభాగాల్లో బీటెక్, బీఈ ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Last Updated : Aug 20, 2020, 05:23 PM IST
Jobs in ECIL: బీటెక్ పాసయ్యారా ? ఈ జాబ్ నోటిఫికేషన్ చూడండి

హైదరాబాద్‌: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( ECIL )లో 350 టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈసిఐఎల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ( ECE), ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ( EEE) విభాగాల్లో బీటెక్, బీఈ ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈసిఐఎల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ పూర్తి వివరాల కోసం https://careers.ecil.co.in/ వెబ్‌సైట్‌లోకి లాగాన్ అవండి. 
No. of Posts details పోస్టుల వివరాలు :
మొత్తం టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు- 350
ఈసీఐఎల్ హైదరాబాద్- 200
ఈసీఐఎల్ బెంగళూరు- 50
ఈసీఐఎల్ న్యూఢిల్లీ- 40
ఈసీఐఎల్ ముంబై- 40
ఈసీఐఎల్ కోల్‌కతా- 20

Important dates  ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ- 2020 ఆగస్ట్ 19
దరఖాస్తు చివరి తేదీ- 2020 ఆగస్ట్ 30 మధ్యాహ్నం 2 గంటలు

Eligibility అర్హతలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ( ECE ) / ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ( EEE ) / ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ( EIE ) / మెకానికల్ ఇంజనీరింగ్ ( ME) / కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ( CSE ) / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ( IT ) 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

Experience అనుభవం: కంప్యూటర్ హార్డ్‌వేర్, లైనక్స్, విండోస్ ఓఎస్, నెట్‌వర్కింగ్‌లో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
హైదరాబాద్‌లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వించే అడ్రస్:
Electronics Corporation Of India Limited, Nalanda Complex, CLDC, TIFR Road, Hyderabad- 500062.

ఈ రిక్రూట్‌మెంట్‌కి మీరు అర్హులా ? మరి ఇంకెందుకు ఆలస్యం ? వెంటనే దరఖాస్తు చేసుకోండి.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x