Manchu Manoj: తండ్రి, అన్నపై హీరో మంచు మనోజ్‌ సంచలన వ్యాఖ్యలు

Manchu Manoj Sensation Comments On Manchu Vishnu: కుటుంబంలో జరుగుతున్న ఆస్తి వివాదంపై సినీ నటుడు మంచు మనోజ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన తండ్రి మంచు మోహన్‌ బాబుతోపాటు సోదరుడు మంచు విష్ణుపై తీవ్ర ఆరోపణలు చేశాడు. తన తండ్రి తప్పు లేదని.. అంతా తన అన్న మంచు విష్ణు నడిపిస్తున్నాడని ఆరోపించాడు.

  • Zee Media Bureau
  • Jan 18, 2025, 05:21 PM IST

Video ThumbnailPlay icon

Trending News