Anti Dandruff With Curd: జుట్టు ఆరోగ్యకరమైన పెరుగుదలకు ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. అయితే ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో ఈజీగా జుట్టు పెంచుకోవచ్చు. అలాగే డ్యాండ్రఫ్ కూడా తొలగించుకోవచ్చు. పెరుగు ఇది ఎప్పుడూ నిత్యం మన ఇంట్లో అందుబాటులో ఉంటుంది దీంతో ఈజీగా డ్యాండ్రఫ్ తొలిగిపోతుంది. ఇందులో విటమిన్ బి5, డి ఉంటుంది. దీంతో మన జుట్టును మృదువుగా మారుతుంది. జుట్టు కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది. పెరుగును జుట్టుకి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం.
హెయిర్ మాస్క్..
పెరుగుతో జుట్టుకు హెయిర్ మాస్టర్ చేసుకోవడం వల్ల మన జుట్టుకు హైడ్రేషన్ అందిస్తుంది జుట్టుకు నేరుగా పెరుగును అప్లై చేసుకుని దువ్వెనతో దూసుకుంటూ అప్లై చేయాలి ఇలా చేసి గోరువెచ్చని నీటితో తల స్నానం చేసుకోవాలి.
జుట్టు పెరుగుదల..
పెరుగు మాయ నైస్ గుడ్డు కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇది జుట్టు అందరికి అప్లై చేయాలి దీంతో జుట్టు ఆరోగ్యకరంగా పెరుగుదలను చూస్తారు.
ఇదీ చదవండి: మంగళూరు స్టైల్ చికెన్ ఘీ రోస్ట్ రిసిపీ.. చూస్తేనే నోరూరిపోతుంది..
మెరిసే జుట్టు..
రెండు టీ స్పూన్స్ పెరుగులో తేనె వేసి బాగా మిక్స్ చేసి జుట్టు అంతటికి పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేసుకోవాలి. దీన్ని కనీసం వారానికి రెండు సార్లు అయినా ఇలా చేయాలి.
ఫ్రిజ్జీ..
ఒక పండిన అరటి పండు తీసుకొని కట్ చేసి బ్లెండర్లో వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసి మిక్స్ చేసి జుట్టు అంతటికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల జుట్టు జీవాన్ని పోసుకుంటుంది అందంగా కనిపిస్తుంది. ఈ మాస్ పెట్టుకున్నప్పుడు అల్లా షవర్ కి అప్ తో జుట్టుకు కవర్ చేసుకోవాలి అప్పుడే పెరుగు గ్రహిస్తుంది.
కూల్ వాటర్..
తలస్నానం చేసేటప్పుడు ఎప్పుడు చల్ల నీటిని వాడండి. ఇది హెయిర్ ఫోలికల్స్ ని మూసి ఉంచుతుంది. జుట్టు కడగడానికి వేడి నీళ్లు కూడా ఉపయోగించవచ్చు. కానీ జుట్టు రాలే సమస్యను తీసుకువస్తుంది.
ఇదీ చదవండి: వేపనూనె జుట్టుకు అప్లై చేస్తున్నారా? ఏం జరుగుతుందో తెలుసా?
పెరుగుతో ఏ మాస్క్ తయారు చేసుకున్నా ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టి రెండు రోజులు పాటు నిల్వ చేసుకోవచ్చు.పెరుగు బనానా మెత్తగా మిక్స్ చేసి జుట్టు అంతటికి పట్టిస్తే డాండ్రఫ్ కూడా తొలగిపోతుంది. ఇందులో వెనిగర్, నిమ్మరసం, గుడ్డు, మెంతులు రకరకాల అనేక ఇంటి చిట్కాలతో తొలగించుకోవచ్చు. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter