Weight Loss Food: పెరుగుతున్న బరువును నియంత్రించడానికి చాలా మంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే శరీర బరువు తగ్గే క్రమంలో తప్పకుండా పలు ఆరోగ్యకరమైన ఆహారాలతో పాటు డైట్ పద్దతి అనుసరించడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది డైట్‌ను అనుసరించకుండా విచ్చల విడిగా ఆహారలు తీసుకుని.. జిమ్‌కి వెళ్లి వర్కవుట్స్ చేస్తున్నారని దీని వల్ల ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే బరువు తగ్గే క్రమంలో వర్కవుట్స్ చేయడమేకాకుండా తీసుకునే ఆహారాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా పలు రకాల ఆహారాలను ఫ్రిజ్‌లో ఉంచి తినడం వల్ల కూడా సులభంగా బరువు తగ్గుతారని ఇటీవలే అధ్యయనాల్లో తెలింది. అయితే ఎలాంటి ఆహారాలను ఫ్రిజ్‌లో ఉంచి తినడం వల్ల బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు తగ్గించే ఆహారాలను ఫ్రిజ్‌లో ఉంచి తీసుకోండి:
గుడ్లు:
గుడ్లు శరీర బరువును తగ్గించడానికి ప్రభావవంతంగా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు తెలుపతున్నారు. అయితే బరువు తగ్గే క్రమంలో వీటిని కేవలం ఫ్రిజ్‌లో ఉంచి తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.
వెజిటేబుల్స్:
గ్రీన్ వెజిటేబుల్స్ కూడా బరువు తగ్గించడానికి సహాయపడతాయి. ఇందులో ఉండే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి చాలా రకాల సహాయపడతాయి. వీటిని గుడ్లతో సైడ్ డిష్‌గా ఉపయోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా సలాడ్‌గా చేసి ఫ్రిజ్‌లో ఉంచి తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.
సీజనల్ ఫ్రూట్స్:
సీజనల్ ఫ్రూట్స్ కూడా శరీరానికి చాలా రకాలుగా ఉపయోపడతాయి. ఇందులో ప్రోటీస్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి శరీరాన్ని అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తాయి. అయితే వీటిని ఫ్రిజ్ ఉంచి తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Hyderabad: హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.