Bank Holidays: దేశవ్యాప్తంగా ప్రతి నెలా ఆర్బీఐ సెలవుల జాబితా విడుదల చేస్తుంటుంది. జనవరి నెలలో బ్యాంకులు 13 రోజులు మూతపడనున్నాయి. ఈ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారనున్నాయి. అవేంటో చెక్ చేద్దాం.
LPG Price Cut New Rates: కేంద్ర ప్రభుత్వం న్యూ ఇయర్ గిఫ్ట్ ప్రకటించింది. ఎల్పీజీ గ్యాస్ ధరలు భారీగా తగ్గాయి. ప్రతినెలా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు ఒకటో తేదీన సవరణ జరుగుతుంది.. ఈసారి రూ.14.50 తగ్గింది. దీంతో గ్యాస్ సిలింర్ వినియోగదారులకు భారీ ఊరట లభించింది. అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులేదు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి. కొత్త ఎల్పిజి ప్రైస్ సిలిండర్ ధరలు తెలుసుకుందాం
Bank Account Closure: బ్యాంక్ ఎక్కౌంట్ల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలకమైన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా రేపట్నించి లక్షలాది బ్యాంకు ఎక్కౌంట్లను మూసివేయనుంది. మీ ఎక్కౌంట్ అందులో ఉందో లేదో చెక్ చేసుకోండి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Railway New Timetable: రైల్వే ప్రయాణీకులకు ముఖ్య గమనిక. రైలు సమయాల్లో మార్పు వస్తోంది. జనవరి 1 అంటే రేపట్నించి దేశవ్యాప్తంగా రైల్వే టైమ్‌టేబుల్ మారనుంది. ప్రయాణీకులు కొత్త టైమ్‌టేబుల్ చెక్ చేసుకోవాలని ఇండియన్ రైల్వేస్ విజ్ఞప్తి చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Leopard Alert: ఈ మధ్యకాలంలో చాలా ప్రాంతాల్లో చిరుతపులి సంచారం అధికమౌతోంది. జనావాసాల్లోకి చిరుతపులులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఆ ఆఫీసుకు అదే భయం పట్టుకుంది. అందుకే ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Biren Singh Regrets And Said Sorry To Public On Manipur Violence: తాను పరిపాలించే రాష్ట్రంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడినందుకు గాను ముఖ్యమంత్రి స్వయంగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు కోరారు. తనను క్షమించాలని కోరుతూ ప్రకటన చేశారు. ఈ వార్త సంచలనంగా మారింది.
PSLV-C60 SpaDex Successfully Launched For Space Docking: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 2024ను విజయంతో ముగించింది. ఇస్రో విజయాల పరంపరను కొనసాగించింది. ఈ ఏడాది ఆఖరున చేపట్టిన స్పేడెక్స్ మిషన్ ప్రయోగం విజయంతమైంది.
Chandrababu Naidu Richest Chief Minister In India: రాజకీయంగా సంచలనం రేపిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన ఖాతాలో మరో తిరుగులేని రికార్డును నెలకొల్పారు. భారతదేశంలోనే అత్యంత ధనిక సీఎంగా చంద్రబాబు నాయుడు నిలిచారు. అతడి ఆస్తులు, సంపాదన దేశంలోనే అత్యధికంగా ఉన్నాయని ఏడీఆర్ రిపోర్టు వెల్లడించింది. అత్యంత పేద ముఖ్యమంత్రి ఎవరో తెలుసా?
Railway Big Announcement For Sankranti Festival: సంక్రాంతి పండుగ ప్రభావం అప్పుడే మొదలైంది. పండుగకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించుకున్న ప్రజలకు రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించింది.
Flight Luggage Rules: విమాన ప్రయాణీకులకు ముఖ్య గమనిక. విమానం లగేజ్ నిబంధనలు మారిపోయాయి. ఇక నుంచి విమానంలో మీతో పాటు ఎన్ని బ్యాగ్‌లు, ఏయే బ్యాగ్‌లు తీసుకెళ్లవచ్చో తెలుసుకోండి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది.
Kushboo Sundar Phone Call Leaks: తనకు తెలియకుండానే తన ఫోన్ కాల్ లీక్ కావడంతో అగ్ర శ్రేణి హీరోయిన్ కుష్పూ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తన ఫోన్ కాల్ లీక్ చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Naga chaitanya insta post: చైతు, శోభిత దంపతులు దేశ ప్రధాని మోదీకి థైంక్స్ చెబుతూ ఇన్ స్టాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇది వార్తలలో నిలిచింది.
US Visa Updates: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, ముఖ్యంగా భారతీయులకు ఉపశమనం కలగనుంది. ఏకంగా 10 లక్షల నాన్ ఇమ్మింగ్రెంట్ వీసాలు మంజూరు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
mAadhar App Updated Feature: ఆధార్ కార్డు మనం చేసే ప్రతి లావాదేవీకి కచ్చితం. అంతేకాదు ఏ సిమ్ కార్డు కొనాలన్నా, పాస్‌పోర్టుకు అప్లై చేయాలన్నా కూడా ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ నిజానికి మన దేశంలో ప్రతి వ్యక్తికి ఎంతో కీలకం. అయితే, మీరు ఎక్కడికి వెళ్లినా ఆధార్ కార్డు మీతోపాటు తీసుకెళ్లాల్సిన పనిలేదు. దీనికి సింపుల్‌గా మీ మొబైల్లో mAadhar యాప్ ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ యాప్‌లో కొత్తగా 35 ఫీచర్లతో అప్డేట్ చేశారు.
Women And Men Get Free Saree And Dhoti Gift For Sankranthi: హిందూ సంప్రదాయంలోనే అతి పెద్ద పండుగ సంక్రాంతి. మూడు రోజుల పాటు జరిగే పండుగ కోసం ప్రభుత్వం భారీ కానుక ప్రకటించింది. ప్రజలకు ఉచితంగా పట్టువస్త్రాలు అందించాలని నిర్ణయించింది. మహిళలకు చీర.. పురుషులకు ధోతి ఇచ్చేందుకు సిద్ధమైంది.
How To Check PF Balance: ఈపీఎఫ్‌కు సంబంధించి వచ్చే ఏడాదిలో కొత్త నిబంధనలు అమలుకానున్నాయి. పీఎఫ్ డబ్బులు విత్ డ్రా మరింత సులభతరం కానుంది. ఏటీఏం నుంచి విత్ డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. దీంతో పీఎఫ్ ఖాతాదారులు తమ అకౌంట్ నుంచి 50 శాతం వరకు నగదు తీసుకునే వెసులుబాటు రానుంది. ఈ నేపథ్యంలో మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..
Maha Kumbh Mela 2025: మహాకుంభమేళకు అయోధ్య నగరం ముస్తాబు అవుతోంది. వచ్చే ఏడాది రామాలయం ప్రారంభోత్సవం తర్వాత తొలిసారి మహాకుంభమేళా జరుగుతుండటంతో అయోధ్యను అందంగా ముస్తాబు చేస్తున్నారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడం, బాలరాముడు కొలువుదీరి ఏడాది పూర్తి కావస్తుండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో ఎలాంటి నిర్వహణ లోపాలు తలెత్తకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.