Padma Awards 2023 Winners: పద్మ అవార్డ్స్ విన్నర్స్ జాబితా.. 9 మంది తెలుగు వారికి పద్మ అవార్డులు

Padma Awards 2023 Winners: రిపబ్లిక్ డే 2023 కి ఒక్క రోజు ముందుగా కేంద్రం పద్మ అవార్డ్స్ విన్నర్స్ జాబితాను ప్రకటించింది. మొత్తం  ఇందులో ఆరుగురిని పద్మ విభూషణ్ అవార్డ్, 9 మందికి పద్మ భూషణ్ అవార్డ్స్ ప్రకటించగా మరో 91 మందిని పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 25, 2023, 10:38 PM IST
Padma Awards 2023 Winners: పద్మ అవార్డ్స్ విన్నర్స్ జాబితా.. 9 మంది తెలుగు వారికి పద్మ అవార్డులు

Padma Awards 2023 Winners: రిపబ్లిక్ డే 2023 కి ఒక్క రోజు ముందుగా కేంద్రం పద్మ అవార్డ్స్ విన్నర్స్ జాబితాను ప్రకటించింది. మొత్తం  ఇందులో ఆరుగురిని పద్మ విభూషణ్ అవార్డ్, 9 మందికి పద్మ భూషణ్ అవార్డ్స్ ప్రకటించగా మరో 91 మందిని పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది. తెలంగాణ నుంచి మొత్తం ఐదుగురికి పద్మ అవార్డులు వరించగా.. అందులో ఇద్దరు పద్మభూషణ్ అవార్డులు, ముగ్గురు పద్మశ్రీ అవార్డులకు ఎంపికయ్యారు. 

ఓరల్ రిహైడ్రేషన్ సొల్యూషన్ సృష్టికర్తగా పేరొందిన దిలిప్ మహలనబిస్‌కి కేంద్రం పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించనుంది. ఇక వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించి పద్మశ్రీ అవార్డుకి ఎంపికైన పలువురు ప్రముఖుల జాబితా ఇలా ఉంది. 

పద్మశ్రీ అవార్డులకు ఎంపికైన వారి జాబితా

ఎంఎం కీరవాణి

సంకురాత్రి చంద్ర శేఖర్

బి రామకృష్ణా రెడ్డి

రతన్ చంద్ర కర్
హీరాబాయి లోబీ
మునీశ్వర్ చందర్ దావర్
కుయివాంగ్బె న్యూమి
వి పి అప్పుకుట్టన్ పొదువల్
వడివేల్ గోపాల్ & మాసి సదయన్
తులా రామ్ ఉపేతి
నెక్రం శర్మ
జనుమ్ సింగ్ సోయ్
ధనిరామ్ టోటో
అజయ్ కుమార్ మాండవి
రాణి మాచయ్య
కె సి రన్రెంసంగి
జింగ్బోర్ కుర్కలాంగ్
మంగళ కాంతి రాయ్
మోవా సుబాంగ్
మునివెంకటప్ప
దోమర్ సింగ్ కున్వర్
పరశురామ్ కోమాజీ ఖునే
గులాం ముహమ్మద్ జాజ్
భానుభాయ్ చితారా
పరేష్ రాత్వా
కపిల్ దేవ్ ప్రసాద్

ఇది కూడా చదవండి : Oneplus 11 5G Mobile: వన్‌ప్లస్ 11 5G వచ్చేస్తోంది.. ధర, కెమెరా ఫీచర్స్, స్పీడ్ చార్జర్ డీటేల్స్

ఇది కూడా చదవండి : Reasons For Rejecting Loans: శాలరీ భారీగా ఉన్నప్పటికీ.. బ్యాంకు లోన్ ఎందుకు రిజెక్ట్ అయిందో తెలుసా

ఇది కూడా చదవండి : Big Discount On iPhone: ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్.. రూ. 25 వేల భారీ తగ్గింపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News