ఓటు వేయడానికి పోలింగ్ బూత్‌కి వచ్చిన నవ వధువును చూసి జనాలు ఆశ్చర్యపోయారు. పట్టు పరికిణీ ధరించి వచ్చిన ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే పలువురు దివ్యాంగులు కూడా కష్టపడి పోలింగ్ బూత్ వద్దకు వచ్చి తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు.
A bride-to-be turned heads at a #polling booth when she arrived all decked in traditional attire to exercise her #electoral franchise'#KarnatakaElections2018
Read @ANI Story | https://t.co/NGE1RVpLuK pic.twitter.com/kHV6uvuYpo— ANI Digital (@ani_digital) May 12, 2018
కర్ణాటక ఎన్నికల సందర్భంగా హంపీ నగర్ ప్రాంతంలో పోలింగ్ బూత్‌ల వద్ద కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరస్పరం దూషణలు చేసుకుంటూ.. ఆ తర్వాత ఒకరిపై ఒకరు దాడి కూడా చేసుకున్నారు
Bengaluru: Clashes broke out b/w Congress & BJP workers outside a polling booth in Hampi Nagar,allegedly after the former thrashed a BJP corporator. Ravindra, Vijayanagar BJP candidate says, 'our corporator Anand was attacked but police isn't taking any action' #KarnatakaElection pic.twitter.com/SuXFNlI62d
— ANI (@ANI) May 12, 2018
కాంగ్రెస్ దాదాపు 120 సీట్లు గెలుచుకుంటుందని సిద్ధరామయ్య జోస్యం చెప్పారు
#WATCH: As voting in #Karnataka continues, CM Siddaramaiah says, 'Yeddyurappa is mentally disturbed. Congress will get more than 120 seats. I am very confident.' #KarnatakaElections2018 pic.twitter.com/yE6isfZcYq
— ANI (@ANI) May 12, 2018
సీనియర్ కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే బసవనగరు ప్రాంతంతో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు
Kalaburagi : Senior Congress leader Mallikarjun Kharge casts his vote in Basavanagar, polling booth no.108. #KarnatakaElections2018 pic.twitter.com/b0SGVmKRgt
— ANI (@ANI) May 12, 2018
పండిట్ రవిశంకర్ కనకపూర పోలింగ్ స్టేషనులో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు
Sri Sri Ravishankar casts his vote at a polling booth in Kanakapura. #KarnatakaElections2018 pic.twitter.com/0hhrSqaZ0J
— ANI (@ANI) May 12, 2018
మైసూరు రాజవంశానికి చెందిన క్రిష్ణదత్తా చామరాజ వడియార్ మైసూరులో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు
Mysuru's erstwhile royal Krishnadatta Chamaraja Wadiyar casts his vote in Mysuru. #KarnatakaElections2018 pic.twitter.com/vPXyxobmpv
— ANI (@ANI) May 12, 2018
భారత టెస్టు జట్టు మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే తన ఓటు హక్కు వినియెగించుకున్నారు
Waiting for our turn to vote! Urging everyone to exercise their rights as citizens! #KarnatakaElections2018 pic.twitter.com/O30QqqZlxW
— Anil Kumble (@anilkumble1074) May 12, 2018
భారత మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ తన కుటుంబంతో సహా వచ్చి ఓటు వేశారు
JD(S)'s HD Deve Gowda, his wife Chennamma Deve Gowda, son HD Revanna & other family members cast their votes at polling booth no.244 in Holenarasipura town in Hassan district. pic.twitter.com/U40iXkAM1L
— ANI (@ANI) May 12, 2018
బీజేపీ నేత సదానంద గౌడ పుత్తూరులో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు
Union Minister & BJP leader Sadananda Gowda casts his vote in Puttur. #KarnatakaElections2018 pic.twitter.com/vZsFER7spa
— ANI (@ANI) May 12, 2018
బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ ఎడ్యూరప్ప షికర్ పూర్ ప్రాంతంలో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు
BJP Chief Ministerial candidate BS Yeddyurappa casts his vote in Shikarpur, Shimoga. #KarnatakaElections2018 pic.twitter.com/NCrU6NFrMM
— ANI (@ANI) May 12, 2018