Inside scenes of JNU : JNU లోపలి దృశ్యాలు చూశారా..?

దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ.. JNUలో నిన్న రాత్రి భయానక వాతావరణం నెలకొంది. గుర్తు తెలియని దుండగులు ముసుగులు వేసుకుని క్యాంపస్‌లోకి ప్రవేశించారు. చేతుల్లో కర్రలు, రాడ్లతో లోపలికి వచ్చిన దుండగులు .. విద్యార్థులపై విచక్షణారహితంగా దాడి చేశారు.

Last Updated : Jan 6, 2020, 03:47 PM IST
Inside scenes of JNU : JNU లోపలి దృశ్యాలు చూశారా..?

దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ.. JNUలో నిన్న రాత్రి భయానక వాతావరణం నెలకొంది. గుర్తు తెలియని దుండగులు ముసుగులు వేసుకుని క్యాంపస్‌లోకి ప్రవేశించారు. చేతుల్లో కర్రలు, రాడ్లతో లోపలికి వచ్చిన దుండగులు .. విద్యార్థులపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో 34 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.  రాత్రి నానా హంగామా జరగడంలో రంగ ప్రవేశం చేసిన పోలీసులు .. అక్కడి నుంచి విద్యార్థులందరినీ చెదరగొట్టారు. 
ఈ రోజు JNU క్యాంపస్ వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐతే దాడి జరిగిన విధానం.. దాడి అనంతరం JNU లోపలి దృశ్యాలు భయానకంగా కనిపిస్తున్నాయి. JNU లోపల ఫర్నీచర్ అంతా ధ్వంసమైంది. కిటికీల అద్దాలు పగిలిపోయాయి. ఆ భయానక దృశ్యాలు ఓసారి చూడండి..

 

  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News