HSL ( HSL Jobs 2020 ) లో జారీ అయిన ఉద్యోగాలకు అప్లై చేయడానికి అభ్యర్థులు ఆన్ లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ నోటీఫికేషన్లో ఆన్ లైన్ మేనేజర్, మెడికల్ ఆఫీసర్ పోస్టుల కోసం అభ్యర్థులు అప్లై చేయాల్సిందిగా HSL తెలిపింది. దీని కోసం అభ్యర్థలు 21 జూలై 2020 లోపు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
Also Read : చైనాలో జి4 వైరస్ కలకలం..
Government Jobs ఉద్యోగ వివరాలు
సంస్థ వివరాలు : హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్
పోస్టు వివరాలు : మేనేజర్
మొత్తం సోస్టులు : 15
జాబ్ లోకేషన్ : దేశ వ్యాప్తంగా
చివరి తేదీ : 21 జూలై 2020
ఉద్యోగ అర్హతలు :
విద్యార్హతలు : ఇంజినీరింగ్ లో డిగ్రీ
గరిష్ట వయస్సు : 61 ఏళ్లు
ఎంపిక విధానం : రాత పరీక్ష
ధరఖాస్తు ఫీజు వివరాలు :
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థలకు ఫీజు నుంచి మినహాయింపు. ఇతరులకు రూ. 300/-
Read Also : Bihar Wedding: బీహార్ పెళ్లి వేడుకలో కరోనా: పెళ్లికొడుకు మృతి
వేతన వివరాలు ( నెలకు )
మేనేజర్ : రూ.60,000-1,80,000/-
అసిస్టెంట్ మేనేజర్ : రూ.40 వేల నుంచి 1,40,000/- వేలు
మెడికల్ ఆఫీసర్ : రూ.47,000/-
గుర్తుంచుకోవాల్సిన తేదీలు
దరఖాస్తులు స్వీకరణ ప్రారంభమైన తేదీ : 21 జూన్ 2020
ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సిన చివరి తేదీ : 21 జూలై 2020
మరిన్నివివరాలకు సంస్థ వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి