/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

భారత్‌లో కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చింది. ఇదివరకే కరోనా కేసులలో బ్రెజిల్‌ను అధిగమించి ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులలో భారత్ రెండో స్థానంలో ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 75,809 (75వేల 809) కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపితే భారత్‌లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య (CoronaVirus Cases In India) 42,80,423 (42 లక్షల 80వేల 4233)కు చేరింది.  Remedies for Knee Pain: మోకాళ్ల నొప్పులు బాధిస్తున్నాయా.. ఇలా చేస్తే సరి

గడిచిన 24 గంటల్లో 1,133 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో భారత్‌లో మొత్తం కరోనా మరణాల సంఖ్య (India COVID19 Death tally) 72,775కు చేరింది. దేశంలో ప్రస్తుతం 8,83,697 యాక్టివ్ కేసులుండగా, 33,23,951 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా బాధితుల రికవరీ రేటు 77శాతం ఉండగా.. మరణాల రేటు 1.7శాతం ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో వివరాలు వెల్లడించింది. Jaya Prakash Reddy Passed Away: నటుడు జయప్రకాశ్ రెడ్డి కన్నుమూత 

 Isha Koppikar Photos: ‘చంద్రలేఖ’ నటి గుర్తుందా.. ఇప్పుడెలా ఉందో చూడండి
Anasuya Hot Photos: యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫొటోలు

Section: 
English Title: 
COVID19 Death toll In India reaches 72,775 with single day deaths 1133
News Source: 
Home Title: 

భారత్‌లో రికార్డు సంఖ్యలో కరోనా మరణాలు

CoronaVirus Cases In India: భారత్‌లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం
Caption: 
File Photo (Reuters)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

భారత్‌లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం

బ్రెజిల్‌ను అధిగమించి ప్రపంచంలో రెండో స్థానంలో భారత్

భారత్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య  42,80,423

Mobile Title: 
CoronaVirus Cases In India: భారత్‌లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం
Publish Later: 
No
Publish At: 
Tuesday, September 8, 2020 - 10:43