iPhone 11 offers: రూ. 50వేల ఐఫోన్ 11.. కేవలం రూ. 24 వేలకే, త్వరపడండి మరీ!

iPhone Offers: యాపిల్ ఐఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. ఫ్లిఫ్ కార్టు ఐఫోన్ 11పై భారీ తగ్గింపు ఆఫరును ప్రకటించింది.

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 15, 2022, 03:48 PM IST
  • ఐఫోన్ కొనాలనుకునేవారికి శుభవార్త
  • ఫ్లిఫ్ కార్టులో భారీ తగ్గింపు
iPhone 11 offers: రూ. 50వేల ఐఫోన్ 11.. కేవలం రూ. 24 వేలకే, త్వరపడండి మరీ!

Flipkart offers 2022: ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా యాపిల్ ఐఫోన్ కొని వాడాలనుకుంటారు. కానీ రేటు ఎక్కువ ఉన్న కారణంగా కొనుగోలు చేయడానికి వెనకాడతారు. కానీ ఫ్లిప్ కార్ట్ వంటి ఈ కామర్స్ సంస్థలు ఐఫోన్లపై బంపర్ ఆఫర్ ను ప్రకటిస్తున్నాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కొనే ధరలోనే ఇప్పుడు ఐఫోన్ కూడా వచ్చేస్తోంది. ప్రస్తుతం ఫ్లిఫ్ కార్ట్ ఐఫోన్ 11 పై (APPLE iPhone 11) భారీ తగ్గింపును అందిస్తోంది. ఎంతవరకు తగ్గిస్తుంది, ఎక్సేంజ్ ఆఫర్ ఉందా లేదా తదితర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

యాపిల్ ఐఫోన్ 11 ( బ్లాక్, 64GB) ఒరిజనల్ రేటు రూ.49, 900 కాగా...ఫ్లిప్ కార్టులో అది రూ.41, 999కే లభిస్తుంది. సిటీ బ్యాంక్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డుపై 10 శాతం ఆఫర్ ఉంది. యాక్సిస్ బ్యాంక్ కార్డుపై అయితే 5 శాతం క్యాష్ బాక్ ఆఫర్ ఉంది. దీనిపై ఎక్సేంజ్ ఆఫర్ కూడా ఉంది. యాపిల్ ఐఫోన్ 11పై రూ.17,000 వరకు ఎక్సేంజ్ ఆఫర్ ఉంది. ఫోన్ కండిషన్ లో ఉంటే కొత్తగా ఉంటేనే ఆఫర్ వర్తిస్తుంది. మెుత్తం మీద ఇది రూ.24, 999కు వస్తుంది. దీనిపై ఈఎమ్ఐ ఆఫ్షన్ కూడా ఉంది. నెలకు రూ. 1,436 చెల్లించి దీనిని పొందవచ్చు.

ఫీచర్లు (Features);
64 జీబీ ర్యామ్,
6.1 ఇంచ్ హెచ్ డీ డిస్ ప్లే
బ్యాక్ కెమెరా-12 మెగాఫిక్సల్ + 12 మెగాఫిక్సల్ 
ఫ్రంట్ కెమెరా- 12 మెగాఫిక్సల్
ఏ 13 బయోనిక్ చిప్ ప్రోసెసర్ 

Also Read: OPPO 50 Inch Smart TV: ఒప్పో 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ వచ్చేసింది.. ధర కేవలం 15 వేల రూపాయలే! అద్భుత ఫీచర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News