Gold Rate Today: పడిపోతున్న బంగారం.. పట్టుకుంటే మీ సొంతం.. నేడు తగ్గిన బంగారం ధర.. ఎంత తగ్గిందంటే?

Gold Rate Today: పసిడి ప్రియులకు శుభవార్త కొత్త సంవత్సరంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.  అయినప్పటికీ గతంతో పోలిస్తే 6000రూపాయలకు తక్కువ ట్రేడ్ అవుతోంది. జనవరి 2వ తేదీ గురువారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అయినప్పటికీ ఆల్ టైం రికార్డ్ తో పోలిస్తే తక్కువగా ట్రేడ్ అవుతోంది.  బంగారం ధర ప్రస్తుతం 78,000 సమీపంలో ఉంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా నేడు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం
 

1 /6

Gold Rate Today: కొత్త సంవత్సరంలో బంగారం ధరలు స్వల్పంగా.  నేడు జనవరి 2వ తేదీ గురువారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. అయినప్పటికీ బంగారం ధర ఇప్పటికి కూడా 78,000 రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. 

2 /6

ఆల్ టైం రికార్డ్ తో పోల్చితే  నేటికి 6000రూపాయలు తక్కువగానే  ట్రేడ్ అవుతుంది. ఈ నేపథ్యంలో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.  

3 /6

 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 78900  రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72000 ట్రేడ్ అవుతుంది. బంగారం ధర హెచ్చుతగ్గులకు గురవుతుంటాయి. ఇందుకు గల కారణాలు ఏంటో తెలుసుకుందాం.

4 /6

బంగారం ధరలను ఎక్కువగా ప్రభావం చేసే అంశాల్లో అంతర్జాతీయ పరిస్థితులు. ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులను గమనించినట్లయితే అమెరికాలో డాలర్ విలువ భారీగా పెరుగుతుంది. ఇప్పటికే డాలర్ విలువ 85 రూపాయల పైన ట్రేడ్ అవుతుంది. ఈ నేపథ్యంలో గోల్డ్ ధరలు గత రికార్డు స్థాయి కన్నా తక్కువగానే నమో

5 /6

 బంగారం ధరలు భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా ఇస్తున్నాయి. అయినప్పటికీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జనవరి చివరి వారంలో పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో పసిడి ధరలు తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తుంది

6 /6

 ప్రస్తుతం బంగారం ధరలు ఉన్న రేటు నుంచి గమనించినట్లయితే.. 75 వేల వరకు తగ్గే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు . అయితే బంగారం ధరలు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని మరి కొంతమందిని బులియన్ మార్కెట్ చెబుతున్నారు.