Samyuktha Hegde Bikini Video : వామ్మో ఇదేం ఊపడం సామీ.. బికినీలో సంయుక్త హెగ్డే సందడి.. వీడియో వైరల్

Samyuktha Hegde Bikini Video బికినీలో సంయుక్త హెగ్డే చేసే విన్యాసాలు మామూలుగా ఉండవు. నిత్యం ఆమె జిమ్నాస్టిక్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. అలాంటి సంయుక్త గత కొన్ని రోజులుగా కాలి గాయంతో బాధపడుతూ ఉంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 13, 2022, 10:24 AM IST
  • నెట్టింట్లో సంయుక్త హెగ్డే సందడి
  • కాలి గాయంతో మంచాన పడ్డ హీరోయిన్
  • బికినీలో వయ్యారాలు ఒళుకుతూ వీడియో
Samyuktha Hegde Bikini Video : వామ్మో ఇదేం ఊపడం సామీ.. బికినీలో సంయుక్త హెగ్డే సందడి.. వీడియో వైరల్

Samyuktha Hegde Bikini Video : కన్నడ నటి సంయుక్త హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సంయుక్త హెగ్డే సినిమాల కంటే.. కాంట్రవర్సీలతోనే ఫేమస్ అయింది. ఓ సారి తన స్నేహితులతో కలిసి పార్కుకు వెళ్లడం, అక్కడ ఓ మహిళతో గొడవ జరగడం, సంయుక్త తన షర్ట్ విప్పి నానా హంగామా చేయడం, చివరకు అది రాజకీయంగా మారడం, నేషనల్ లెవెల్లో ఆ గొడవ టెలికాస్ట్ కావడంతో సంయుక్త పేరు ఒక్కసారిగా వైరల్ అయింది. అలా సంయుక్త పేరు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

కిరాక్ పార్టీ సినిమాతో కన్నడ, తెలుగులో సంయుక్త హెగ్డే మంచి క్రేజ్ తెచ్చుకుంది. కానీ తెలుగులో మాత్రం మళ్లీ సినిమాలు చేయలేదు. సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులను అలరిస్తూనే ఉంటుంది. ఆమె రింగుతో తన నడుమును తిప్పే వీడియోలు, చేసే విన్యాసాలు మామూలుగా ఉండవు. బికినీలో ఆమె చేసే అందాల ప్రదర్శన సైతం ఎక్కువగా వైరల్ అవుతుంటాయి.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samyuktha Hegde (@samyuktha_hegde)

సినిమా షూటింగ్‌లో భాగంగా సంయుక్త గత మూడు నెలల క్రితం గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో మూడు నెలలు బెడ్డు మీదే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కాలికి సిమెంట్ పట్టితో సంయుక్త కనిపించింది. తన తండ్రి సాయంతో మెల్లిగా అడుగులు వేసిన ఫోటోలను కూడా షేర్ చేసింది. ఇలా మొత్తానికి ఫిజియో థెరపీతో సంయుక్త కాలు బాగుపడింది.

ఇలా మూడు నెలలు డ్యాన్సులు చేయకుండా ఉండటంతో దాన్ని అంతా కూడా తీర్చేసుకుంది సంయుక్త. బికినీలో కనిపించి.. వయ్యారాలు ఒళుకుతూ.. నడుముని తెగ తిప్పేసింది. ఇలా చాలా రోజుల తరువాత డ్యాన్స్ చేశానంటూ గాల్లో తేలిపోయింది సంయుక్త హెగ్డే. ప్రస్తుతం ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.

Also Read : Bigg Boss Baladitya Elimination : అలాంటి కంటెస్టెంట్‌ని మళ్లీ చూడలేం.. గీతూకి బాలాదిత్యకు తేడా అదే

Also Read : Ashu Reddy Hot Pics: టైట్ బ్లాక్ డ్రెస్‌లో అషు రెడ్డి.. క్లీవేజ్ షోతో హీటు పెంచేస్తున్న తెలుగమ్మాయి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News