Hebah Patel Hot Photos: పొట్టి బట్టల్లో కుమారి అందాల విందు.. రెచ్చిపోయిన హెబ్బా.. లేటెస్ట్ ఫోటోలు చూశారా?

Hebah Patel Hot Photos: బాంబే భామ హెబ్బా పటేల్ ఈ మధ్య సినిమా అవకాశాల కోసం పరితపిస్తోంది, అందుకే ఆమె వరుసగా హాట్ ఫోటో షూట్లు షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది, ఆమె షేర్ చేసిన తాజా ఫోటోల మీద ఒక లుక్కేద్దాం పదండి. 

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 5, 2023, 11:57 AM IST
Hebah Patel Hot Photos: పొట్టి బట్టల్లో కుమారి అందాల విందు.. రెచ్చిపోయిన హెబ్బా.. లేటెస్ట్ ఫోటోలు చూశారా?

Hebah Patel Hot Photos: ముంబై లోనే పుట్టి పెరిగిన హెబ్బా పటేల్ కన్నడ మాట్లాడే ముస్లిం ఫ్యామిలీకి చెందిన వ్యక్తి అయితే ఆమె పేరు చూసి చాలామంది ఆమె గుజరాతి వ్యక్తి అనుకుంటూ ఉంటారు. ముంబైలోని సోఫియా కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన హెబ్బా ‘అధ్యక్ష’ అనే ఒక కన్నడ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళంలో కూడా ఒక సినిమా చేసింది కానీ ఆ సినిమా ఆమెకు ఏ మాత్రం కలిసి రాలేదు.

ఆ తర్వాత తెలుగులో హెబ్బా అలా ఎలా అనే సినిమా చేసింది కానీ ఆ తర్వాత చేసిన కుమారి 21ఎఫ్ సినిమా ఆమెకు స్టార్ క్రేజ్ తెచ్చి పెట్టింది. ఆ తరువాత తెలుగులోనే వరుస సినిమాలు చేస్తూ హెబ్బా మంచి క్రేజ్ సంపాదించింది. ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, మిస్టర్, అంధగాడు, ఏంజెల్, 24 కిసెస్, ఒరే బుజ్జిగా, రెడ్ అనే సినిమాలతో ఆమె అలరించింది.

చివరిగా ఆమె ఓదెల రైల్వే స్టేషన్ అనే సినిమాలో కనిపించి ఒక్కసారిగా తనలో ఉన్న నటిని బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ప్రస్తుతానికి ఆమె తెలుగులో శాసనసభ, తెలిసిన వాళ్ళు, గీతా అనే సినిమాల్లో నటిస్తోంది. ఈ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి, మరోపక్క తమిళంలో రెండు సినిమాల్లో హెబ్బా నటిస్తోంది. అయితే కాస్త సినిమా అవకాశాలు తగ్గడంతో తన అందాల ఆరబోతుతో ఎప్పటికప్పుడు రెచ్చిపోయే ప్రయత్నం చేస్తోంది ఈ భామ. తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని హాట్ ఫోటోలు మీకోసం.

Also Read: Shock to Balakrishna: నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవిలకి ఏపీ సర్కార్ షాక్.. ఏమైందంటే?

Also Read:  Veera Simha Reddy Pre Release: ఒంగోలులోని వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎక్కడంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News