Disha Patani: సోషల్‌మీడియా రారాణి దిశా పటాని.. ఫొటో పోస్ట్ చేస్తే చాలు!

Disha Patani sizzling pic goes viral: బాలీవుడ్ భామ దిశా పటాని ఏం చేసినా సంచలనమే. ఆమె ఒక్క ఫొటో పోస్ట్ చేస్తే చాలు మిలియన్ల లైకులు సొంతం చేసుకోవాల్సిందే. తన అందచందాలతో, వంపుసొంపులతో తరచుగా వార్తల్లో నిలుస్తుంటుంది దిశా పటాని. తాజాగా షేర్ చేసిన ఫొటోతో సోషల్ మీడియాలో రారాణిగా మారుతోంది.

Last Updated : Dec 16, 2020, 06:09 PM IST
  • హాట్ హీరోయిన్లలో దిశా పటాని ఒకరు
  • సోషల్ మీడియాలో ఫొటో షేర్ చేస్తే..
  • గంటల్లో మిలియన్ లైక్స్ సొంతం
Disha Patani: సోషల్‌మీడియా రారాణి దిశా పటాని.. ఫొటో పోస్ట్ చేస్తే చాలు!

Disha Patani sizzling pic goes viral: బాలీవుడ్ భామ దిశా పటాని ఏం చేసినా సంచలనమే. ఆమె ఒక్క ఫొటో పోస్ట్ చేస్తే చాలు మిలియన్ల లైకులు సొంతం చేసుకోవాల్సిందే. తన అందచందాలతో, వంపుసొంపులతో తరచుగా వార్తల్లో నిలుస్తుంటుంది దిశా పటాని. తాజాగా షేర్ చేసిన ఫొటోతో సోషల్ మీడియాలో రారాణిగా మారుతోంది. పింక్ డ్రెస్‌లో దిగిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇక అది మొదలుకుని నెటిజన్లు ఆ ఫొటోను భారీ సంఖ్యలో లైక్ చేస్తున్నారు. కామెంట్లు సైతతం ఓ రేంజ్‌లో వస్తున్నాయి.

Photos: Pawan Kalyan వకీల్ సాబ్ మూవీ స్టిల్స్ వైరల్

సాధారణంగా హీరోయిన్ దిశా పటాని ఫొటో అంటే హాట్ ఫొటో అయి ఉండాలి. కానీ ప్రస్తుతం దిశా పటాని (Disha Patani) పింక్ డ్రెస్‌లో నార్మల్ ఫొటో దిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా తొలి గంటలోనే మిలియన్ లైక్స్ సొంతం చేసుకుంది. వందల కామెంట్లు సైతం కుప్పలుతెప్పలుగా వచ్చి పడుతున్నాయి. కేవలం దిశాపటాని అనే క్యాప్షన్‌తో ఈ బాలీవుడ్ బ్యూటీ  ఫొటోను పోస్ట్ చేయడం గమనార్హం. కానీ ఫాలోయర్ల రెస్సాన్స్ మాత్రం మామూలుగా లేదని నెటిజన్లు సైతం కామెంట్ చేస్తున్నారు.

Photo Story: Niharika Konidela Wedding Photos: నటి నిహారిక వివాహ వేడుక ఫొటో గ్యాలరీ

 

ఇటీవల మాల్దీవులు వెళ్లి వెకేషన్‌లో దిగిన బికినీ ఫొటోలకు సైతం ఈ ఫొటో పోటీగా నిలవడం విశేషం. దిశా పటానీ ఏం చేసినా సెపరెటు అని టాక్ వినిపిస్తోంది. మూడు గంటల వ్యవధిలో దిశా పటానీ పింక్ డ్రెస్ ఫొటోను 13లక్షలకు పైగా నెటిజన్లు లైక్ చేశారు. దీంతో ఆమె బికినీ ఫొటోలకే కాదు నార్మల్ ఫొటోలకు సైతం అంతే క్రేజ్ అని మరోసారి నిరూపించుకుంది లోఫర్ బ్యూటీ. 

Also Read: Kajal Aggarwal at Acharya sets: హనీమూన్ నుంచి ఆచార్య సెట్‌కు కాజల్, గౌతమ్ కిచ్లు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News