Urfi Javed Latest Video : పిచ్చికి పరాకాష్ట అంటే ఇదే.. ఉర్ఫీ వింత ప్రదర్శన.. అడ్డుగా ఫోన్‌లు మాత్రమే

Bigg Boss OTT Beauty Urfi Javed బిగ్ బాస్ ఓటీటీ బ్యూటీ ఉర్ఫీ జావెద్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత విషయంలో హద్దులన్నీ చెరిపేస్తుంటుంది. తాజాగా ఆమె ఓ వింత వీడియోను షేర్ చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 18, 2022, 05:56 PM IST
  • సోషల్ మీడియాను హీటెక్కించిన బ్యూటీ
  • బిగ్ బాస్ ఓటీటీ బ్యూటీ ఉర్ఫీ రచ్చ
  • అందాలకు అడ్డుగా మొబైల్ ఫోన్స్
Urfi Javed Latest Video : పిచ్చికి పరాకాష్ట అంటే ఇదే.. ఉర్ఫీ వింత ప్రదర్శన.. అడ్డుగా ఫోన్‌లు మాత్రమే

Urfi Javed Latest Video : బిగ్ బాస్ బ్యూటీలకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ వస్తుంటుంది. బిగ్ బాస్ షో వల్ల సోషల్ మీడియాలో క్రేజ్ తప్పా మిగతా ఉపయోగం ఏమీ ఉండదు. బిగ్ బాస్ షోతో సినిమా ఆఫర్లు గానీ జీవితం పూర్తిగా గానీ ఏమీ మారదు.

హిందీ బిగ్ బాస్ బ్యూటీలు అయితే నేషనల్ వైడ్‌గా వైరల్ అవుతుంటారు. ఇక కరోనా సమయంలో బిగ్ బాస్ ఓటీటీ ఓ రేంజ్‌లో క్లిక్ అయింది. హిందీ బిగ్ బాస్ ఓటీటీ మాత్రం ఓ రేంజ్‌లో క్లిక్ అయింది.

బిగ్ బాస్ ఓటీటీ అంటే ప్రస్తుతం ఉర్ఫీ జావెద్ మాత్రం బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. ఉర్ఫీ తన అందాలను ప్రదర్శించే తీరు.. వేసుకునే బట్టలు, వెరైటీ ఫ్యాషన్ దుస్తులు అందరినీ ఆకట్టుకుంటాయి.

ఉర్ఫీ జావెద్ సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్, క్రేజ్‌ను పెంచుకుంటూనే ఉంటోంది. ఇలాంటి స్ట్రాటజీలు మాత్రం ఉర్ఫీకి బాగానే తెలుసనిపిస్తోంది. అందుకే తన అందాలను ఎలా చూపించుకోవాలనే అలానే చూపిస్తూ ఆకట్టుకుంటోంది.

బిగ్ బాస్ షో కంటే ముందు ఉర్ఫీ బుల్లితెరపై కొన్ని సీరియల్స్ కూడా చేసింది. బడే భయ్యా కి దుల్హానియా, తేన్ ఇన్ మెరీ దుర్గా, బేపన్నా, పంచ్ బీట్ సీజన్ 2 వంటి సీరియల్స్, వెబ్ సిరిస్‌లో నటించింది.

బిగ్ బాస్ ఓటీటీ గత ఏడాది ప్రసారం కాగా.. అందులో ఉర్ఫీ ఎక్కువగా ఫేమస్ అయింది. ఆ ఫేమ్‌ను తన అందాల విందుతో కాపాడుకుంటోంది. కెమెరామెన్లు, ఫోటో గ్రాఫర్లకు ఉర్ఫీ కనిపిస్తే మాత్రం పండుగే.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Uorfi (@urf7i)

తాజాగా ఉర్ఫీ షేర్ చేసిన వీడియో మాత్రం మామూలుగా లేదు. అందులో తన ఎద అందాలను చూపించేందుకు ప్రయాస పడింది. పైన దుస్తులేవీ వేసుకోకుండా.. మొబైల్ ఫోన్స్‌ను అడ్డంగా పెట్టుకుంది.
 

Also Read : Punch Prasad Health : కదల్లేని పరిస్థితుల్లో పంచ్ ప్రసాద్.. సాయం చేయండని కోరిన నూకరాజు

Also Read : Bigg Boss Vasanthi PR Team : పీఆర్ టీం గురించి బయటకు చెప్పేసింది.. బిగ్ బాస్ వాసంతి ఎమోషనల్ పోస్ట్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News