Todays Gold Price: పెరిగిన పసిడి ధర, దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు

Gold Price Today: దేశంలో  పసిడి ధరలు కొన్ని నగరాల్లో పెరగగా...కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 25, 2022, 07:36 AM IST
  • బంగారం కొనాలనుకునేవారికి బ్యాడ్ ‏న్యూస్
  • దేశంలో పెరిగిన పసిడి ధరలు
Todays Gold Price:  పెరిగిన పసిడి ధర, దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు

Gold Price Today: దేశవ్యాప్తంగా మంగళవారం (జనవరి 25) బంగారం ధరలు (Gold Rates in India) భగ్గుమున్నాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలలో పసిడి ధరలు పెరగగా, ఢిల్లీ, చెన్నైతో పాటు ఇతర ప్రాంతాల్లో స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్‌, బెంగళూరు, ఇతర ప్రధాన ప్రాంతాల్లో ధరలు నిలకడగా ఉన్నాయి.

బంగారం ధర మార్కెట్‌లో ఎప్పటికప్పుడు మారుతుంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు, కరోనా మహమ్మారి, ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం వంటి కారణాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి. దేశీయంగా పరిశీలిస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,650 ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Gold Price Today) ఎలా ఉన్నాయో  చూద్దాం.

తెలుగు రాష్ట్రాల్లో..
* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630 ఉంది.
* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630 ఉంది.

Also read: LIC Jeevan Labh Policy: రోజుకు రూ.252 పెట్టుబడితో 20 లక్షలు సంపాదించే మార్గం!

ప్రధాన నగరాల్లో..
*దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980 ఉంది.
* బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,490ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630 ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,650 ఉంది.
* కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,830 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,000 ఉంది.
* కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630 ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News