OTT Releases: గత 4-5 ఏళ్ల నుంచి దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఓటీటీకు ఆదరణ పెరిగింది. అందుకే ధియేటర్లతో సమానంగా కొత్త సినిమాలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
Rain Alert: ఎండాకాలం ఎండలు దంచికొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు తీవ్రమైన వడగాల్పుల కారణంగా జనం విలవిల్లాడుతున్నారు.
Mind Detox Signs: ఆరోగ్యకరమైన జీవన విధానం, మంచి ఆహారపు అలవాట్లు మనిషి ఆరోగ్యాన్ని నిలబెడతాయి. ఈ రెండింటిలో ఏది తేడా అయినా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంటుంది.
Flipkart Smart Watch Offers: ప్రస్తుతం ట్రెండ్ అంతా స్మార్ట్‌వాచీలదే. యువత కావచ్చు పెద్దోళ్లు కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు అంతా స్మార్ట్‌వాచీలే ధరిస్తున్నారు.
SIP Benefits: సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ SIP అనేది కొద్దిగా రిస్క్ ఉన్నా అద్భుతమైన విధానం.షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలనే ఆలోచన ఉంటే ఇదే మంచి మార్గం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.