Online sex racket: తిరుపతిలో ఆన్‌లైన్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు

Online sex racket busted in Tirupati: తిరుపతి: అతి పవిత్రమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో గుట్టుగా సాగుతున్న సీక్రెట్ హైటెక్ సెక్స్ రాకెట్ ను పోలీసులు రట్టు చేశారు. గత కొన్ని రోజులుగా తిరుపతిలోని శ్రీనగర్ కాలనీలో వ్యభిచార దందా (Prostitution in Tirupati) జరుగుతోందని తెలుసుకున్న పోలీసులు పథకం ప్రకారం రైడింగ్ చేసి సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 21, 2021, 04:39 PM IST
Online sex racket: తిరుపతిలో ఆన్‌లైన్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు

Online sex racket busted in Tirupati: తిరుపతి: అతి పవిత్రమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో గుట్టుగా సాగుతున్న సీక్రెట్ హైటెక్ సెక్స్ రాకెట్ ను పోలీసులు రట్టు చేశారు. గత కొన్ని రోజులుగా తిరుపతిలోని శ్రీనగర్ కాలనీలో వ్యభిచార దందా (Prostitution in Tirupati) జరుగుతోందని తెలుసుకున్న పోలీసులు పథకం ప్రకారం రైడింగ్ చేసి నలుగురు విటులు, సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలోని బళ్లారికి చెందిన స్వప్న, లక్ష్మి ప్రియ అనే ఇద్దరు మహిళలు ఆన్‌లైన్ సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్టు సీఐ శివప్రసాద్ రెడ్డి మీడియాకు తెలిపారు. 

Also read : Delta virus transmits through air: డెల్టా వైరస్ గాలి ద్వారా సోకుతుంది

బెంగుళూరు, గుడివాడ నుంచి ప్రత్యేకంగా రప్పించిన యువతుల ఫోటోలను వాట్సాప్ ద్వారా కస్టమర్లకు పంపుతూ విటులను ఆకర్షిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. సాయిచరణ్, అనిరుధ్ కుమార్‌ అనే ఇద్దరు స్థానిక యువకులు లక్ష్మిప్రియ, స్వప్నలకు వ్యభిచారం దందా (Secret Sex racket) నిర్వహించేందుకు సహకరిస్తున్నట్టు తెలిసింది అని సీఐ శివప్రసాద్ రెడ్డి తెలిపారు. 

Also read : Gold and silver prices: బంగారం ధరలు పైకి.. తగ్గిన వెండి ధరలు

రైడింగ్ సమయంలో పట్టుబడిన కొంతమంది యువతులకు (Girls resqued in sex racket) కౌన్సిలింగ్ ఇచ్చి రెస్క్యూ హోమ్‌కి తరలించినట్టు పోలీసులు స్పష్టంచేశారు. తిరుపతిలో సెక్స్ రాకెట్‌ (Tirupati sex racket) గుట్టు రట్టు చేసిన ఘటనలో వ్యభిచారం నిర్వహిస్తున్న స్వప్న, లక్ష్మీ ప్రియతో పాటు వారికి సహకరించిన సాయిచరణ్, అనిరుధ్ కుమార్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x