2017 తెలుగు సాహిత్య పురస్కార గ్రహీతలు

Written by - Babu Koilada | Last Updated : Mar 7, 2018, 07:33 PM IST
2017 తెలుగు సాహిత్య పురస్కార గ్రహీతలు

2017  సంవత్సారానికి గాను వివిధ సాహితీ సంస్థల ఆధ్వర్యంలో పురస్కారాలు పొందిన తెలుగు సాహితీ వేత్తల జాబితా

అవార్డు/పురస్కారం అందించిన సంస్థ/సమితి పురస్కార గ్రహీత
సాహిత్య అకాడమి పురస్కారం కేంద్ర సాహిత్య అకాడమి దేవిప్రియ (గాలిరంగు - కవితా సంపుటి)
బాల సాహిత్య పురస్కారం కేంద్ర సాహిత్య అకాడమి వాసాల నర్సయ్య
యువ సాహిత్య పురస్కారం కేంద్ర సాహిత్య అకాడమి మెర్సీ మార్గరెట్ (మాటల మడుగు - కవితా సంపుటి)
అనువాద పురస్కారం కేంద్ర సాహిత్య అకాడమి వీణా వల్లభరావు (రచన -విరామమెరుగని పయనం)
రావిశాస్త్రి అవార్డు  రావిశాస్త్రి లిటరరీ ట్రస్టు తల్లావఝల పతంజలి శాస్త్రి
రొట్టమాకు రేవు కవితా పురస్కారం - షేక్‌ మహమ్మద్‌ మియా స్మారక అవార్డు కవి యాకూబ్ అందించే పురస్కారం సిద్ధార్థ (బొమ్మల బాయి - కవితా సంపుటి)
రొట్టమాకు రేవు కవితా పురస్కారం- కె.ఎల్‌.నర్సింహారావు స్మారక అవార్డు కవి యాకూబ్ అందించే పురస్కారం అబ్దుల్ వాహెద్ (ధూళిచెట్టు - కవితా సంపుటి)
రొట్టమాకు రేవు కవితా పురస్కారం- పురిటిపాటి రామిరెడ్డి స్మారక అవార్డు కవి యాకూబ్ అందించే పురస్కారం అనిశెట్టి రజిత (నిర్భయాకాశం కింద - కవితా సంపుటి)
కాళోజీ నారాయణరావు సాహిత్య పురస్కారం తెలంగాణ ప్రభుత్వం రావులపాటి సీతారామ్
దాశరథి పురస్కారం  తెలంగాణ ప్రభుత్వం ఎన్ గోపీ
“సుద్దాల హనుమంతు-జానకమ్మ” జాతీయ పురస్కారం సుద్దాల ఫౌండేషన్ గోరేటి వెంకన్న
గురజాడ పురస్కారం  గురజాడ ఫౌండేషన్, అమెరికా ఉండ్రాల రాజేశం
పుల్లాభొట్ల శ్రీరామమూర్తి సాహిత్య పురస్కారం సాహిత్య మండలి, గరికపాటి ఆర్ట్ థియేటర్స్, ఏలూరు నేతి సత్యనారాయణ శాస్త్రి
'పాతూరి మాణిక్యమ్మ'గారి జాతీయ స్మారక సాహిత్య పురస్కారం రచయిత్రి పాతూరి అన్నపూర్ణ అందించే పురస్కారం  బిక్కి క్రిష్ణ (కాలం నది ఒడ్డున - కవితా సంపుటి)
ఇస్మాయిల్ సాహిత్య పురస్కారం NA బొల్లోజు బాబా
లక్ష్మీనారాయణ జైనీ సాహిత్య పురస్కారం జైనీ ఫౌండేషన్ ఆచార్య శ్రీ ఎన్. గోపీ (జలగీతం - కవితా సంపుటి)
గిడుగు రామమూర్తి సాహిత్య పురస్కారం గిడుగు రామమూర్తి ఫౌండేషన్ జియో లక్ష్మణ్ 
గిడుగు రామ‌మూర్తి అవార్డు గిడుగు రామ‌మూర్తి ట్రస్టు వ‌డ‌లి రాధాకృష్ణమూర్తి
డాక్టర్‌ సామల సదాశివ స్మారక పురస్కారం తెలుగు సాహితీ సదస్సు తుమ్మూరి రామ్మోహన్‌రావు
మద్దూరి నగేష్‌బాబు స్మారక కవితా పురస్కారం NA రామాచంద్రమౌళి  (అసంపూర్ణ - కవితా సంపుటి)
ఎక్స్‌రే జాతీయ పురస్కారం  ఎక్స్ రే పత్రిక యాములపల్లి నరసిరెడ్డి రచించిన ‘భవన నిర్మాణ కార్మికుడు’ కవిత ఈ ఏడాది ఉత్తమ కవితగా ఎంపికైంది
పెద్దిభొట్ల సాహిత్య స్ఫూర్తి పురస్కారం  NA మహ్మద్‌ ఖదీర్‌బాబు, రచయిత్రి డి.సుజాతాదేవి
జానమద్ది సాహితీ పురస్కారం  జానమద్ది సాహితీ పీఠం కోరుకొండ బుచ్చిరాజు
ఆలూరి భైరాగి సాహితీ పురస్కారం-2017  కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆర్‌ఎం ఉమామహేశ్వరరావు 
కందుకూరి జాతీయ పురస్కారం కవితా విద్యాసాంస్కృతిక సేవా సంస్థ టి.ఎన్‌.ఎ.కృష్ణమూర్తి
విహంగ సాహిత్య పురస్కారం  విహంగ.కామ్ గబ్బిట దుర్గాప్రసాద్

విశిష్ట సాహిత్య పురస్కారం

 

 

తెలంగాణ ప్రభుత్వం

 

 

సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, పాటల రచయిత జయరాజ్‌, సంస్కృత విద్వాంసులు భాష్యం విజయసారథి

 

దివాకర్ల వెంకటవధాని పురస్కారం

 

దివాకర్ల మెమోరియల్ ట్రస్టు ఆచార్య ఎస్వీ సత్యనారాయణ
జాషువా విశిష్ట సాహిత్య పురస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎండ్లూరి సుధాకర్
మాలతీచందూర్‌ పురస్కారం NA శివరాజు సుబ్బలక్ష్మి

 

Trending News