అమరావతి : కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మృతి ( Ram vilas Paswan's death ) పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాశ్వాన్ కుటుంబసభ్యులకు తన ప్రగాడ సానుభూతి ప్రకటించిన సీఎం జగన్ ( AP CM YS Jagan ).. రామ్ విలాస్ పాశ్వాన్ మృతి దేశ రాజకీయాలకు తీరని లోటుగా మిగిలిపోతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఐదు దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో కొనసాగిన ఆయన.. అణగారిన వర్గాల వారి సమస్యలపై పోరాటం చేసి వారికి అండగా నిలిచారని గుర్తుచేసుకున్నారు. Also read : Ram Vilas Paswan's death: కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూత
Hon'ble CM @ysjagan has expressed deep grief over the demise of Union Minister Ram Vilas Paswanji. The Lok Janshakti Party Chief with over 5 decades of public life has been the voice of downtrodden, the Chief Minister said and offered condolences to the bereaved family members.
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) October 8, 2020
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe