Tirupati Leopard: తిరుపతిలో చిరుతను పట్టుకున్న అధికారులు

తిరుమలలో భయాందోళనకు గురి చేసిన చిరుతను టీటీడీ అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. చిరుతను బంధించేందుకు రెండు వేర్వేరు చోట్ల బోన్లు ఏర్పాటు చేయగా.. నడక మార్గం 7వ మైలు చిరుత బోనులో చిక్కుకుంది.

  • Zee Media Bureau
  • Jun 25, 2023, 01:07 PM IST

Video ThumbnailPlay icon

Trending News