TS Eamcet 2023 Results: రేపే ఎంసెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. గురువారం ఉదయం 11 గంటలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. ఎంసెట్ రిజల్ట్స్ కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

  • Zee Media Bureau
  • May 25, 2023, 10:03 AM IST

Video ThumbnailPlay icon

Trending News