Munugode By Election: కారును పోలిఉన్న గుర్తులు తొలిగించండి.. తెరాస నేతల ధర్నా!

TRS Leaders protest over allotted symbols for Munugode By Election. మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థులకు ‘కారు’ను పోలిన గుర్తులను కేటాయించొద్దని తెరాస నేతలు ధర్నా చేశారు.  

  • Zee Media Bureau
  • Oct 18, 2022, 03:44 PM IST

Election officials on Monday night allotted symbols to the candidates in the fray after the withdrawal of nominations in the previous by-election. మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థులకు ‘కారు’ను పోలిన గుర్తులను కేటాయించొద్దని తెరాస నేతలు ధర్నా చేశారు.  ‘కారు’ను పోలిన గుర్తులను కేటాయించకుండా ఎన్నికల సంఘానికి తగిన ఆదేశాలు ఇవ్వాలంటూ తెరాస సోమవారం హైకోర్టును ఆశ్రయించింది. 

Video ThumbnailPlay icon

Trending News