Revanth Reddy: గద్వాల జిల్లా అమ్మగారి బంగ్లాలో బందీ: రేవంత్ రెడ్డి

బీజేపీ సీనియర్ నేత డీకే అరుణపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. గద్వాల జిల్లా అమ్మగారి బంగ్లాలో బందీ అయిందన్నారు. గద్వాల ప్రజలను బంగ్లాలో బానిసలుగా మార్చారని అన్నారు. పాలమూరులోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

  • Zee Media Bureau
  • Jul 24, 2023, 05:15 PM IST

Video ThumbnailPlay icon

Trending News