Munugodu By Election: మునుగోడు కాంగ్రెస్ పార్టీలో టికెట్ లొల్లి

మునుగోడు ఉప ఎన్నిక అసెంబ్లీ టికెట్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీకు తలనొప్పిగా మారింది. ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల కాకుండానే ఎవరికివారు టికెట్ తమదేనని చెప్పుకుంటున్నారు. అదే సమయంలో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.

  • Zee Media Bureau
  • Aug 11, 2022, 12:08 AM IST

Even before the schedule for the previous by-election was finalised, the T-Congress tickets began to be sold

Video ThumbnailPlay icon

Trending News