Telangana Highcourt: గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ విగ్రహాల తయారీపై నిషేధం లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. అయితే  విగ్రహాలను హైదరాబాద్ హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనం చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసే బేబి పాండ్స్‌లో వాటిని నిమజ్జనం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

  • Zee Media Bureau
  • Jul 22, 2022, 04:02 PM IST

Telangana High Court on Ganesh Immersion: ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ విగ్రహాల తయారీపై నిషేధం లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. అయితే  విగ్రహాలను హైదరాబాద్ హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనం చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసే బేబి పాండ్స్‌లో వాటిని నిమజ్జనం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

Video ThumbnailPlay icon

Trending News