MLA bargaining case : పోలీసుల రిమాండ్ నివేదికలో సంచలన విషయాలు

MLA bargaining case : ఎమ్మెల్యేల బేరసారాల కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. పోలీసుల రిమాండ్ నివేదికలో అందరూ ఆశ్చర్యపోయే అంశాలు బయటకు వస్తున్నాయి. నాలుగు రహస్య కెమెరాలు, రెండు వాయిస్ రికార్డ్స్ వాడినట్టు కోర్టుకు తెలిపారు.

  • Zee Media Bureau
  • Oct 29, 2022, 03:13 PM IST

Video ThumbnailPlay icon

Trending News