Pm Narendra Modi: భేటిఫుమియో కిషిదాతో ప్ర‌ధాని మోడి భేటి..

 Pm Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ జపాన్‌ పర్యటనలో ఉన్నారు. ఆ దేశ అధ్యక్షుడు ఫుమియా కిషిదాతో భేటీ అయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.

  • Zee Media Bureau
  • Sep 27, 2022, 05:55 PM IST

 Pm Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ జపాన్‌ పర్యటనలో ఉన్నారు. ఆ దేశ అధ్యక్షుడు ఫుమియా కిషిదాతో భేటీ అయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. భవిష్యత్‌ లోనూ భారత్‌ జపాన్‌ దేశాల మైత్రి ఇలానే కొనసాగాలని అకాంక్షించారు.

Video ThumbnailPlay icon

Trending News