Munugode By Election: మునుగోడు ఎన్నికల.. హైకోర్టులో టీఆర్ఎస్‌‌కు షాక్! 

Munugode By Election: High Court dismisses TRS petition over election symbols. మునుగోడు ఉప ఎన్నిక దగ్గర పడుతున్న వేళ అధికార టీఆర్ఎస్‌కు గట్టి షాక్ తగిలింది. కారును పోలిన గుర్తుల కేటాయింపు విషయంపై చేసిన న్యాయ పోరాటంలో ఎదురుదెబ్బ తగిలింది.

  • Zee Media Bureau
  • Oct 19, 2022, 05:18 PM IST

High Court dismisses TRS plea to remove 8 car-like signs in previous by-election. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం జోరందుకుంది. ఉప ఎన్నిక దగ్గర పడుతున్న వేళ అధికార టీఆర్ఎస్‌కు గట్టి షాక్ తగిలింది. కారును పోలిన గుర్తుల కేటాయింపు విషయంపై చేసిన న్యాయ పోరాటంలో ఎదురుదెబ్బ తగిలింది.

Video ThumbnailPlay icon

Trending News