Munugode ByElection : కాక రేపుతున్న మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం

Munugode ByElection : మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. చివరి నిమిషంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీల్లో ప్రచారాన్ని పెంచాయి. ఈ క్రమంలో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Zee Media Bureau
  • Nov 1, 2022, 03:59 PM IST

Video ThumbnailPlay icon

Trending News