MLA Komatireddy Raj Gopal Reddy reacts on joining BJP and resigning. తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన మాట నిజమేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తేల్చిచెప్పారు.
తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన మాట నిజమేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తేల్చిచెప్పారు. అయితే రాజకీయాల గురించి గానీ, రాజీనామా గురించి గానీ ఏమీ చర్చించలేదన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని ఎలా అప్పుల పాలుచేసి అవినీతికి పాల్పడుతున్నారనే అంశాలపై మాత్రమే చర్చించినట్టు ఆయన స్పష్టం చేశారు.