Gun Firing In Hyderabad: నాగోలు ఫైరింగ్‌ కేసులో దర్యాప్తు ముమ్మరం..

Gun Firing In Hyderabad: గన్‌ఫైర్‌తో హైదరాబాద్‌  ఉలిక్కిపడింది. నాగోలులోని నగల దుకాణంలో దుండగులు కాల్పులకు తెగపడ్డారు. బంగారంతో ఉడాయించారు.  కస్టమర్లలా షాపులోకి ఎంటరై బంగారం ఎత్తుకెళ్లారు. పక్కా ప్లాన్ ప్రకారమే దుండగులు చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

  • Zee Media Bureau
  • Dec 2, 2022, 06:25 PM IST

Gun Firing In Hyderabad: గన్‌ఫైర్‌తో హైదరాబాద్‌  ఉలిక్కిపడింది. నాగోలులోని నగల దుకాణంలో దుండగులు కాల్పులకు తెగపడ్డారు. బంగారంతో ఉడాయించారు.  కస్టమర్లలా షాపులోకి ఎంటరై బంగారం ఎత్తుకెళ్లారు. పక్కా ప్లాన్ ప్రకారమే దుండగులు చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.  హైదరాబాద్‌ సిటీలో ఇంత డేర్‌గా గన్‌తో కాల్పులు జరిపి, చోరీ చేసే సాహసం ఎవరికి ఉంది? లోకల్‌ గ్యాంగ్‌కి ఐతే అంత సీన్‌ లేదంటున్నారు  పోలీసులు. 

Video ThumbnailPlay icon

Trending News