Munugodu By Election: మునుగోడు ఉప ఎన్నికపై ప్రియాంక గాంధీ ఫోకస్

మునుగోడు అసెంబ్లీ స్థానాన్ని తిరిగి దక్కించుకునేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. మునుగోడుకలో జరిగే భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ పాల్గొననున్నారు. అదే సభలో మునుగోడు అభ్యర్ధిని ప్రకటించే అవకాశాలున్నాయి.

  • Zee Media Bureau
  • Aug 22, 2022, 11:49 PM IST

The Congress high command is trying hard to get back their seat, Munugodu

Video ThumbnailPlay icon

Trending News