Jagityala Forest Officers : జగిత్యాల జిల్లాలో ఫారెస్ట్ ఆఫీసర్ల వసూళ్ల బాగోతం

Jagityala Forest Officers : జగిత్యాల జిల్లాలోని ఫారెస్ట్ అధికారుల వ్యవహార శైలి వివాదాస్పదంగా మారుతోంది. ఆఫీస్ వేళల్లో పార్టీలు చేసుకుంటున్నారు. కట్టెల మిల్లు నిర్వాహకులు ఇచ్చిన పార్టీలో మద్యం ఏరులై పారింది.

  • Zee Media Bureau
  • Dec 21, 2022, 04:20 PM IST

Video ThumbnailPlay icon

Trending News