Ponguleti Srinivasa Reddy: మాజీ ఎంపీ పొంగులేటి వర్గానికి షాక్

కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అయిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి బీఆర్ఎస్‌ ప్రభుత్వం వరుసగా షాక్‌లు ఇస్తోంది. ఆయన అనుచరులపై వరుసగా కేసులు నమోదు చేస్తోంది. పొంగులేటి ముఖ్య అనుచరుడు మువ్వా విజయ్ బాబు సీఐడీ కేసు నమోదు చేసింది.
 

  • Zee Media Bureau
  • Jun 25, 2023, 01:06 PM IST

Video ThumbnailPlay icon

Trending News