Bus Accident In AP: అల్లూరి సీతారామ రాజు జిల్లా పాడేరులో పెను ప్రమాదం..

Bus Accident In AP: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో పెను ప్రమాదం తప్పింది. పర్యాటకుల బస్సు అదుపుతప్పి లోయలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలు కాగా..

  • Zee Media Bureau
  • Oct 9, 2022, 05:18 PM IST

Bus Accident In AP: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో పెను ప్రమాదం తప్పింది. పర్యాటకుల బస్సు అదుపుతప్పి లోయలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలు కాగా.. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన పూర్తి వార్తను ఈ వీడియో ద్వారా చూడండి.

Video ThumbnailPlay icon

Trending News