ACB raids in Hyderabad: సబ్-రిజిస్ట్రార్ ఇంట్లో ఏసీబీ సోదాలు

ACB raids in Hyderabad: మల్కాజిగిరి సబ్-రిజిస్ట్రార్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఏకకాలంలో సబ్-రిజిస్ట్రార్ నివాసంతో పాటు, ఆయన కార్యాలయం, సమీప బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ దాడులు జరిపింది.

  • Zee Media Bureau
  • Oct 21, 2022, 05:51 AM IST

ACB raids in Hyderabad: మల్కాజిగిరి సబ్-రిజిస్ట్రార్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. గతంలో సదరు సబ్-రిజిస్ట్రార్ పెద్ద అంబర్ పేటలో విధులు నిర్వర్తించిన సమయంలో భారీ మొత్తంలో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏసీబీ దాడులు చేయడం గమనార్హం.

Video ThumbnailPlay icon

Trending News